Sonia Singh : యూట్యూబ్ తో ఎంతోమంది సెలబ్రేటీలుగా మారారు. ఒక్క యూట్యూబ్ వీడియోతో వెండితెరపైనే అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సోనియా సింగ్ ఒకరు. పలు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫెమస్ అయినా సోనియా ఇప్పుడు విరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది.ఆమె ఎక్కడ ఉంటె అక్కడ క్రేజ్ మాములుగా ఉండటం లేదు. యూట్యూబ్ లో వీడియోస్ చేయడం మానేస్తే సోనియా సింగ్ ఫ్యాన్స్ ఊరుకోలేదు.బాంబే నుంచి వచ్చిన సోనియా మొదట హే పిల్ల అనే ఛానెల్ లో నటించింది. అక్కడ పాపులర్ కావడంతో సోషల్ మీడియాతో తెగ వెతకడం ప్రారంభించారు.
యూట్యూబ్ లో కాకుండా ఓయ్ పద్మావతి, పెళ్ళైన కొత్తలో, రౌడీ బేబీ అనే సిరీస్ లు కూడా చేసిన సోనియా సింగ్.. బుల్లి తెర కూడా అలీ హీరో గా నటించిన యమలీల సినిమాకు సీక్వెల్ గా యమలీల ఆ తర్వాత అనే సీరియల్ రాగా అందులో మెయిన్ లీడ్ గా నటించింది.ఈ సీరియల్ కూడా మంచి విజయం సాధించింది. అయితే సోనియా సింగ్ విరూపాక్ష సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో ఆమె పాత్రా బాగానే ఉంది.ఇక ఇదే కాకుండా మరొక నాలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది సోనియా సింగ్. ఈమె పవన్ అనే తన తోటి యూట్యూబర్ తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది.వీరిద్దరూ కలిసి నటించిన సిరీస్ లు అన్ని కూడా బాగా వ్యూస్ దక్కించుకున్నాయి.
విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు బాగా వైరల్ అయ్యింది.ఇలా ప్రతి ఒక్కరు ఆమె గురించి మాట్లాడుకోవడం తో ప్రస్తుతం ఎక్కడ విన్న కూడా సోనియా పేరు బాగా వినిపిస్తుంది.ఇలాగే మరిన్ని సినిమాల్లో నటిస్తే ఆమె స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఒక్క మంచి అవకాశం వస్తే మాత్రం పాపులర్ హీరోయిన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…