Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Sonia Singh : ఈ సోనియా సింగ్ ఎవ‌రు.. ఆమె బ‌యోగ్ర‌ఫీ ఏంటో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
May 26, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Sonia Singh : యూట్యూబ్ తో ఎంతోమంది సెలబ్రేటీలుగా మారారు. ఒక్క యూట్యూబ్ వీడియోతో వెండితెరపైనే అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సోనియా సింగ్ ఒక‌రు. ప‌లు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫెమస్ అయినా సోనియా ఇప్పుడు విరూపాక్ష సినిమా తో సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది.ఆమె ఎక్కడ ఉంటె అక్కడ క్రేజ్ మాములుగా ఉండటం లేదు. యూట్యూబ్ లో వీడియోస్ చేయడం మానేస్తే సోనియా సింగ్ ఫ్యాన్స్ ఊరుకోలేదు.బాంబే నుంచి వచ్చిన సోనియా మొదట హే పిల్ల అనే ఛానెల్ లో నటించింది. అక్క‌డ పాపుల‌ర్ కావ‌డంతో సోషల్ మీడియాతో తెగ వెత‌క‌డం ప్రారంభించారు.

యూట్యూబ్ లో కాకుండా ఓయ్ పద్మావతి, పెళ్ళైన కొత్తలో, రౌడీ బేబీ అనే సిరీస్ లు కూడా చేసిన సోనియా సింగ్‌.. బుల్లి తెర కూడా అలీ హీరో గా నటించిన యమలీల సినిమాకు సీక్వెల్ గా యమలీల ఆ తర్వాత అనే సీరియల్ రాగా అందులో మెయిన్ లీడ్ గా నటించింది.ఈ సీరియల్ కూడా మంచి విజయం సాధించింది. అయితే సోనియా సింగ్ విరూపాక్ష సినిమాతో అందరి దృష్టిని ఆక‌ర్షించింది. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో ఆమె పాత్రా బాగానే ఉంది.ఇక ఇదే కాకుండా మరొక నాలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది సోనియా సింగ్. ఈమె పవన్ అనే తన తోటి యూట్యూబర్ తో ప్రేమలో పడి సహజీవనం చేస్తుంది.వీరిద్దరూ కలిసి నటించిన సిరీస్ లు అన్ని కూడా బాగా వ్యూస్ దక్కించుకున్నాయి.

Sonia Singh who is she her details
Sonia Singh

విరూపాక్ష సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తీరు బాగా వైరల్ అయ్యింది.ఇలా ప్రతి ఒక్కరు ఆమె గురించి మాట్లాడుకోవడం తో ప్రస్తుతం ఎక్కడ విన్న కూడా సోనియా పేరు బాగా వినిపిస్తుంది.ఇలాగే మరిన్ని సినిమాల్లో నటిస్తే ఆమె స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఒక్క మంచి అవ‌కాశం వ‌స్తే మాత్రం పాపుల‌ర్ హీరోయిన్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Tags: Sonia Singh
Previous Post

Adah Sharma : ఆన్‌లైన్‌లో లీకైన ఆదా శ‌ర్మ ఫోన్ నంబ‌ర్‌.. వేధింపులు తాళ‌లేక‌..

Next Post

Samyuktha Menon : సంయుక్త మీన‌న్ హిట్, ఫ్లాప్స్ జాబితా ఇదే.. గోల్డెన్ బ్యూటీగా మారింది..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Pokiri : మ‌హేష్ బాబు పోకిరి సినిమాకు ఆ టైటిల్ పెట్ట‌డం వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

by editor
April 22, 2023

...

Read moreDetails
viral

AI Anchor : యాంక‌ర్ మాయ‌కి రియ‌ల్ యాంక‌ర్స్ ఏం స‌రిపోతారు.. తెలుగు వార్తలు చ‌దువుతున్న మ‌ర‌బొమ్మ‌..

by Shreyan Ch
July 28, 2023

...

Read moreDetails
politics

YSRCP : వైసీపీదే అధికారం..? 120 సీట్లు వ‌స్తాయ‌ట‌..?

by editor
February 3, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.