Sonali Bendre : ఒకప్పుడు దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. సోనాలికి తెలుగులోను వీరాభిమానులు ఉన్నారు. ఆమె పేరు చెబితే థ్రిల్ అయ్యే ఫ్యాన్స్ ఇప్పటికీ ఉన్నారు. అయితే సోనాలి ఆ మధ్యన క్యాన్సర్ బారిన పడింది . 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను ఎదుర్కొన్న ఈ అందాల తార చికిత్స తీసుకుని మహమ్మారిని జయించింది. 2013లో సినీ పరిశ్రమకు దూరమైన సోనాలి ఆ తర్వాత కేవలం రెండు సినిమాల్లోనే మాత్రమే కనిపించింది. అందం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే సోనాలి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటోంది.
50 ఏళ్ల వయస్సులోను సోనాలి బింద్రే తన అందంతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ఈవెంట్‌లో ప్రత్యక్షం అయిన సోనాలి బింద్రే తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంది. కేక పెట్టించే అందంతో కుర్రకారు మతులు పోగొడుతుంది. సోనాలి స్టన్నింగ్ లుక్స్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. యంగ్ ఏజ్‌లో సోనాలి ఎలా ఉందో ఇప్పుడు కూడా ఈ అమ్మడు తన అందంతో అదరగొట్టేస్తుంది. ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. మురారి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. దాదాపు అగ్ర హీరోలు అందరితో నటించారు సోనాలి బింద్రే. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం అవ్వగా.. 2018లో క్యాన్సర్ బారిన పడి విజయం సాధించారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న సోనాలి.. అప్పుడప్పుడు తన అభిమానులని అలరిస్తూనే ఉంటుంది.
సోనాలి బింద్రే 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారినపడ్డారు. అమెకారికాకు చికిత్స కోసం వెళ్లిన ఆమె.. న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అక్కడ విజయవంతంగా క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చారు. క్యాన్సర్ మహామ్మారి సోకిన సమయంలో ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఎన్నో ప్రార్థనలు చేశారు. అందరి ప్రార్థనల ఫలించడంతో సోనాలి బింద్రే క్యాన్సర్‌ను జయించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…