Jabardasth : బుల్లితెర ప్రేక్షకులకి కామెడీ పంచుతున్న షో జబర్ధస్త్. తెలుగు బుల్లితెరపై కొన్నాళ్లుగా అదరగొడుతున్న ఈ షో ప్రేక్షకులకు మజాను పంచుతోంది . ఈ మధ్య కాలంలో కొత్త టీమ్ లీడర్లను తీసుకొచ్చి మరింత ఎక్కువ ఫన్ వచ్చేలా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇమాన్యూయేల్, వర్ష జంటను కూడా బాగా హైలైట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే వీళ్లిద్దరూ రెచ్చిపోయి మరీ నటీస్తున్నారు. ఇక మిగతా నటీనటులు కూడా తమ కామెడతో అదరగొడుతున్నారు. జబర్ధస్త్ రాఘవ సోగ్గాడే చిన్ని నాయనా స్టెప్పులతో అదరగొట్టాడు. అయితే అతను చేసినట్టు స్టెప్పులు వేయమంటే ఒకావిడ స్పీడ్‌గా స్టెప్పలు వేసి ఆశ్చర్యపరచింది.
ఇక మిగతా కమెడీయన్స్ కూడా తమదైన కామెడీతో కడుపుబ్బ నవ్వించారు.తాగుబోతు రమేష్ అయితే మీరు ఇంటికి వస్తారా అని ఆయనని అడిగే.. ఎందుకు ఇంటికి పిలిచి గిన్నెలు కడిగించడానికా అంటాడు. ఇక తన భార్య పుచ్చిపోయిందని అంటాడు. ఇక తన పెళ్లానికి ముద్ద పెడుతుంటే వచ్చే పిల్లలని చూసి షాక్ అవుతాడు. ఇలా తాగుబోతు రమేష్ ఫన్ కూడా హిలేరియస్ గా ఉంటుంది. ఇక సుధాకర్ కూడా తన టీంతో కలిసి చేసిన సందడి ఓ రేంజ్‌లో ఉంది. మొత్తానికి ప్రోమోనే ఓ రేంజ్‌లో ఊపేస్తుంటే ఇక షో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందా అని ప్రతి ఒక్కరు ఊహాలోచనలు చేస్తున్నారు.
జబర్ధస్త్,ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోలతో ప్రేక్షకులకి మంచి వినోదం దొరుకుతుంది. ఇందులో నటించే నటీనటులే కాక జడ్జిలుగా ఉన్న ఇంద్రజ, కృష్ణ భగవాన్ సైతం తమదైన శైలిలో కామెడీ పంచుతున్నారు.ప్రతి వారం కూడా టీం లీడర్స్ సరికొత్త స్కిట్స్ తో కామెడీ పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారం మాత్రం ఫన్నీ టాస్కులతో కడుపుబ్బ నవ్వించడం ఖాయంగా కనిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…