Sobhita Dhulipala : పెళ్లి చేసుకున్న శోభిత.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..? నాగ‌చైత‌న్య ప‌రిస్థితేంటి..?

Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. ఇలా పలు సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆమె పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే గత కొంతకాలంగా నాగచైతన్య శోభిత ప్రేమలో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.

చైతన్య, శోభితలకు ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నాడని ఆ వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో చైతన్య శోభిత కలిశారని సమాచారం. ఆ పరిచయం స్నేహంగా మారిందని తెలుస్తోంది. సమంత కూడా వీరి జంటను టార్గెట్ చేసి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో ఆ మధ్య వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన శోభిత కూడా ఇంస్టాగ్రామ్ లో మిడిల్ ఫింగర్ చూపిస్తూ పోస్ట్ చేసింది. రూమర్స్ కి శోభిత కౌంటర్ అంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈమె పెళ్లి దుస్తుల్లో ఎంతో అందంగా ముస్తాబయి ఓ వ్యక్తి చేతిలో చేయి వేసి అందంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Sobhita Dhulipala reportedly got married photos viral
Sobhita Dhulipala

ఇలా శోభిత ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. వెడ్డింగ్ ఇన్ దుబాయ్ అంటూ క్యాప్షన్ జోడించింది. శోభిత పెళ్లి గురించి ఏమాత్రం తెలియజేయకుండా ఇలా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారంటూ అభిమానులు భావించారు. అయితే ఆమె నిజంగానే పెళ్లి చేసుకోలేదని ఓ పెళ్లికి సంబంధించిన యాడ్ షూట్ లో భాగంగా పెళ్లికూతురులా ముస్తాబయి ఫోటోలకు ఫోజులిచ్చారని తెలియడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పెళ్లయిపోయిందని తెలియగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పైనయ్యింది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago