పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సైతం దూకుడు ప్రదర్శిస్తుంది. ఇన్నాళ్లు తన ఫ్యామిలీ ఫొటోలని మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చిన స్నేహా రెడ్డి ఇప్పుడు తన ఫొటో షూట్ కి సంబంధించిన పిక్స్ షేర్ చేస్తుంది. ఇవి చూసి అల్లు అర్జున్ అభిమానులు అవాక్కవుతున్నారు. స్నేహా రెడ్డిలో ఇంత తేడాకి కారణమం ఏంటబ్బా అని కొందరు ఆలోచనలో పడ్డారు. హీరోయిన్ రేంజ్ అందం అల్లు స్నేహ రెడ్డిది అనడం లో సందేహం లేదు.
టాలీవుడ్ లో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్ తో పోలిస్తే అల్లు స్నేహారెడ్డి అందం ఇంకాస్త ఎక్కువే అనడం లో కూడా ఏమాత్రం అనుమానం లేదు.అలాంటి అల్లు స్నేహారెడ్డి ఇప్పుడు సినిమాలో కూడా నటించేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. ఆమె ఓ మలయాళ సినిమాలో హీరోకి సోదరిగా నటించబోతుందని ప్రచారాలు నడుస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ తో, పిల్లలతో ఉన్న ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ వచ్చిన స్నేహా.. ఇక ఈ మధ్య తన ఫోటో షూట్స్ తో సండి చేస్తూ వచ్చింది.
హీరోయిన్ల ను మించిన అందంతో ఇన్ స్టాలో అదిరిపోయే ఫోటోలు అప్ లోడ్ చేస్తోంది. రీసెంట్ గా బన్నీ భార్య చేసిన శారీ ఫోటోషూట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది . ఆరెంజ్ మస్టద్ కలర్ లో ఉండే ఈ శారీ , స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించిన తో అట్రాక్టివ్ గా కనిపించింది. చాలా సింపుల్ గా ఉన్నా ఈ చీర ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు అని తెలుస్తుంది. ఇంత ఖరీదుకి కారణం ఏంటి అంటే.. ఈ సారిపై మొత్తం రియల్ ముత్యాలతో డిజైన్ చేసిందట. మొత్తానికి స్నేహా రెడ్డి తన చీరతో వార్తలలో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…