Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ‌తో నాగ‌చైత‌న్య చెట్టాప‌ట్టాల్‌..? వైర‌ల్ అవుతున్న ఫొటోలో నిజ‌మెంత‌..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sobhita Dhulipala &colon; టాలీవుడ్ మోస్ట్ à°²‌à°µ‌బుల్ క‌పుల్ నాగ చైతన్య&comma; సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి యావత్ సినీ లోకానికి షాక్ ఇచ్చారు&period; టాలీవుడ్ క్యూట్ పెయిర్&comma; ఎంతో అన్యూన్యంగా ఉన్న ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుందని ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది&period; అయితే అది వారి వ్యక్తిగత వ్యవహారమే అయినా సినీ ప్రేక్షకులు&comma; సాధారణ ప్రజలు ఈ విషయం మీద చాలా ఎక్కువ‌గా ఆస‌క్తి క‌à°¨‌à°¬‌రుస్తునే వారు&period; వారి విడాకుల కారణాలు ఇవే అంటూ ఎన్నో ప్రచారాలు తెరపైకి రాగా&comma; వాటిలో ఏది నిజం అనేది ఎవ‌రికి తెలియ‌దు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సమంతతో విడాకులు తీసుకున్న నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్ళకు దగ్గరయ్యాడని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే&period; వారిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందన్న వార్తలను చైతన్య టీమ్ ఖండించారు&period; అయితే తాజాగా నాగ చైతన్య&comma; శోభిత కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది&period; ఆ ఫోటో గ‌మినిస్తే ఒక విదేశీ టూర్ లో ఇద్దరూ ఫోటోకి ఫోజు ఇచ్చినట్లుగా క‌నిపిస్తుంది&period; దీంతో శోభిత-నాగ చైతన్య మధ్య ఎఫైర్ రూమర్స్ నిజమే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది&period; ముఖ్యంగా సమంత అభిమానులు ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6849" aria-describedby&equals;"caption-attachment-6849" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6849 size-full" title&equals;"Sobhita Dhulipala &colon; శోభిత ధూళిపాళ‌తో నాగ‌చైత‌న్య చెట్టాప‌ట్టాల్‌&period;&period;&quest; వైర‌ల్ అవుతున్న ఫొటోలో నిజ‌మెంత‌&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;sobhita-dhulipala-naga-chaitanya&period;jpg" alt&equals;"Sobhita Dhulipala and naga chaitanya photo viral is it real or fake " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6849" class&equals;"wp-caption-text">Sobhita Dhulipala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ ఫొటోని గ‌à°®‌నిస్తే అది మార్ఫింగ్ ఫొటో అని అర్ధ‌à°®‌వుతుంది&period; వేర్వేరు సందర్భాల్లో దిగిన నాగ చైతన్య&comma; శోభిత ధూళిపాళ్ల ఫోటోలు మార్ఫింగ్ చేశారని చైతూ అభిమానులు చెప్పుకొస్తున్నారు&period; నాగ చైతన్య బర్త్ డే జరుపుకున్న నెక్స్ట్ డే ఈ ప్రచారం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది&period; అప్ప‌ట్లో నాగ చైతన్యతో డేటింగ్ పై స్పందించిన శోభిత ధూళిపాళ్ల ఓ వీడియోతో సమాధానం ఇచ్చినట్లు నెటిజన్లు భావించారు&period; ఆ వీడియోలో శోభిత మిడిల్ ఫింగర్ చూపిస్తూ డేటింగ్ వార్తలపై సీరియస్అ యినట్లు అనుకున్నారు&period; అలాగే లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో ఈ రూమర్లపై నాగ చైతన్యకు ప్రశ్న ఎదురైంది&period; అప్పుడు చైతూ నవ్వడం కంటే ఏం చేయలేను చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago