Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Itlu Maredumilli Prajaneekam &colon; టాలీవుడ్ సినీ à°ª‌రిశ్ర‌à°®‌లో à°¤‌à°¨‌కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని&period;&period; సుదీర్ఘ కాలంగా హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న హీరో అల్లరి నరేష్&period; కెరీర్ ఆరంభం నుంచీ కామెడీ చిత్రాలతో వచ్చిన ఈ టాలెంటెడ్ హీరో&period;&period; ఈ మధ్య డిఫరెంట్ కాన్సెప్టులతో అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నారు&period; చివ‌రిగా &&num;8216&semi;నాంది&&num;8217&semi;తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు&period; ఇక&comma; ఇప్పుడు అల్లరి నరేష్ &&num;8216&semi;ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం&&num;8217&semi; అనే సినిమాతో వచ్చేశాడు&period; ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కథ<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన శ్రీనివాస్ శ్రీపాద&lpar;అల్లరి నరేష్&rpar; నీతి&comma; నిబద్ధత&comma; బాధ్యతాయుతంగా ఉంటాడు&period; ఆయ‌à°¨ ఎల‌క్ష‌న్ డ్యూటీ మీద మారెడుమిల్లి తండాకు వెళ‌తాడు&period; అక్క‌à°¡ అడ‌విలో à°®‌గ్గిపోతున్న ప్ర‌జ‌à°² జీవితాలు చూసి చ‌లించిపోతాడు&period; అక్కడ వారు ఓటు కి నిరాకరించడం మరియు వారికీ చెందిన వ్యక్తి అప్పన్న చ‌నిపోడంతో&comma; జరిగినా అన్యానికి కి న్యాయం కావాలి వారు అనడంతో కథలో ట్విస్ట్ మలుపు తిరుగుతుంది &comma; మారేడుమిల్లి ప్రజానీకం కోసం శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది&quest; అనేదే మిగతా కథ&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6844" aria-describedby&equals;"caption-attachment-6844" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6844 size-full" title&equals;"Itlu Maredumilli Prajaneekam &colon; ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ&period;&period; సినిమా ఎలా ఉందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;itlu-maredumilli-prajaneekam&period;jpg" alt&equals;"Itlu Maredumilli Prajaneekam movie review in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6844" class&equals;"wp-caption-text">Itlu Maredumilli Prajaneekam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ర్‌ఫార్మెన్స్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రంలో అల్లరి నరేష్&comma; ఆనంది&comma; వెన్నెల కిషోర్&comma; చమ్మక్ చంద్ర&comma; ప్రవీణ్&comma; సంపత్ రాజ్&comma; రఘుబాబు&comma; శ్రీతేజ్ తదితరులు à°¨‌టించారు&period; à°¨‌రేష్ ఎప్ప‌టి మాదిరిగానే à°¤‌à°¨ à°¨‌ట‌à°¨‌తో మెప్పించాడు&period; ఎమోషనల్&comma; సీరియస్ సన్నివేశాల్లో నరేష్ నటన అద్భుతమని చెప్పాలి&period;ఇక హీరోయిన్ ఆనందితో పాటు కీలక రోల్స్ చేసిన నటులు తమ పాత్ర పరిధిలో మెప్పించారు&period; వెన్నెల కిషోర్ ఈ సీరియస్ చిత్రానికి మెయిన్ పిల్లర్‌గా నిలిచాడు&comma; అతను తన నటనతో మిమ్మల్ని నవ్విస్తాడు మరియు చమ్మక్ చంద్ర&comma; ప్రవీణ్&comma; సంపత్ రాజ్&comma; రఘు బాబు&comma; శ్రీతేజ్ అందరూ తమ పాత్ర‌à°²‌కు న్యాయం చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో సాంకేతిక అంశాలు పర్వాలేదు అన్నట్లు ఉన్నాయి&period; కమర్షియల్ అంశాలు లేకపోవడం&comma; స్లోగా సాగే స్క్రీన్ ప్లే నిరాశపరిచే అంశాలు&period; అల్లరి నరేష్ మూవీ అంటే కనీస స్థాయి కామెడీ కోరుకుంటారు&period; అది కూడా ఈ మూవీలో కనిపించదు&period; అలాగే హిందీ హిట్ మూవీ న్యూటన్ ని పోలి ఉంటుంది&period; సినిమాటోగ్రాఫర్ రాంరెడ్డి అందమైన లొకేషన్‌లను బాగా చిత్రీకరించారు కానీ కలర్ టోన్ ఇంకా బాగుండాల్సింది&comma; శ్రీ చరణ్ పాకాల పాటలు అంతగా లేవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్లస్ పాయింట్స్&colon;<&sol;p>&NewLine;<ul>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">అల్లరి నరేష్ నటన<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">కథ<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">పతాక సన్నివేశాలు<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మైనస్ పాయింట్స్<&sol;p>&NewLine;<ul>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">కమర్షియల్ ఎలిమెంట్స్<&sol;li>&NewLine;<li style&equals;"text-align&colon; justify&semi;">స్క్రీన్ ప్లే<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరిగా&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సామాజిక అంశాన్ని నిజాయితీగా చెప్పిన దర్శకుడిని మెచ్చుకోక à°¤‌ప్ప‌దు&period; కామెడీ హీరోగా పేరున్న అల్లరి నరేష్ ఈ సినిమాలో à°®‌రో సారి à°¤‌à°¨ యాక్టింగ్‌తో మెప్పిస్తాడు&period; ప్రీ-క్లైమాక్స్‌కి ముందు కథ నత్త నడక నడుస్తుంది మరియు క్లైమాక్స్‌లో కథ అల్లకల్లోలంగా ఉంటుంది&comma; అయితే మొత్తం ప్యాకేజీగా చూసినప్పుడు ప్రతి సాధారణ ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి&period; à°¤‌ప్ప‌క ఈ చిత్రాన్ని చూడొచ్చు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago