Sireesha : దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో వెంకీ ఒకటి. ఇందులో రవితేజ హీరోగా నటించగా, స్నేహ కథానాయికగా నటించింది. . 2004 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇందులోని కామెడీ ని మరో వంద తరాల ప్రేక్షకులు కూడా చూసి నవ్వుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియా లో వివిధ సందర్భాలలో మీమ్స్ గా కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ చిత్రం లోని ట్రైన్ ఎపిసోడ్ ఒక ట్రెండ్ సెట్టర్, ఇప్పటి వరకు ట్రైన్ లో అంత నిడివి ఉన్న సినిమాలే మన టాలీవుడ్ లో రాలేదు,వచ్చినా అవి సక్సెస్ కాలేదు. నిజంగా ఆ ట్రైన్ ఎపిసోడ్ ప్రేక్షకులకి చాలా నచ్చేసింది.
చిత్రంలోని ప్రతి పాత్రకు మనం బాగా కనెక్ట్ అయ్యాం. రవితేజ కి చెల్లెలు గా నటించిన శిరీష గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు.మరో విశేషం ఏమిటంటే ఈమె కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటించి సినిమాలను వదిలి వెళ్లిపోలేదు, ఈ సినిమా తర్వాత సుమారుగా ఆమె 20 సినిమాలకు పైగానే చేసిన కూడా ఆమె ఈమె అని ఎవరు అనుకోరు. ఈవిడ సినిమాల్లో మాత్రమే కాదు, టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.పెద్ద సూపర్ హిట్స్ గా నిల్చిన ‘నాతి చరామి’ మరియు ‘అగ్ని పరీక్ష’ వంటి సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రలు పోషించింది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
అప్పుడు శిరీషని ఇప్పటి శిరీషని పోల్చి చూస్తే అస్సలు గుర్తు పట్టలేరు. ఎంత తేడా ఉందంటే అసలు ఆమె ఈమె కాదు అని చెబుతాం. సినిమాలలో పలు వైవిధ్యమైన క్యారెక్టర్స్ పోషించిన కూడా ఈమె ఆడియన్స్ కు కనెక్ట్ కాలేక పోయింది.సినిమాలతో పాటు ఈమె సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది.. అయితే రానున్న రోజులలో అయిన ఈవిడకి మంచి ఆఫర్స్ వచ్చి లైఫ్ లో సెటిల్ అవుతుందని ఆమెని ఇష్టపడేవారు చెప్పే మాట. ఇంకెందుకు మీరు కూడా ఆమె లేటెస్ట్ పిక్స్ పై ఓ లుక్కు వేయండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…