Shriya Saran : శ్రియ శరన్.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా టాలీవుడ్ స్టార్ హీరలందరితో కలిసి నటించింది. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది.
శ్రియ.. నాగార్జునతో కలిసి ఎక్కువగా కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది. వీరిద్దరు కలిసి నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అనే చెప్పాలి. మనం సినిమాలో వీళ్లు నటించిన తీరు ఎంత అద్భుతంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్వచ్ఛమైన రొమాన్స్ ను తెర పైకి ఇంట్రడ్యూస్ చేసింది ఈ జంటనే. ఇండస్ట్రీలోకి వచ్చి 22 సంవత్సరాలు అవుతున్నప్పటికీ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా కొత్త హీరోయిన్లతో పోటీ పడుతూ అందాల ఆరబోతను ప్రదర్శిస్తోంది. తాజాగా శ్రియ తన పిల్లలతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుండగా ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గడం లేదు. ఇక నార్త్ కు చెందిన శ్రియకు ఎక్కువగా సౌత్ లోనే అభిమానులు ఉన్నారు. ఇక ప్రస్తుతం కూడా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆడియన్స్ ను తెగ సందడి చేసింది. తెలుగు, తమిళ్ భాషలలో రచ్చ చేసిన శ్రియ సోషల్ మీడియాలో చేసే రచ్చ పీక్స్‌లో ఉంటుందని చెప్పాలి. హిందీ భాషల్లో వరుస విజయాలను అందుకున్న శ్రియ ఏమాత్రం తరగని గ్లామర్ తో ఆడియన్స్ ను అలాగే అభిమానులను కూడా పూర్తిస్థాయిలో అలరిస్తోందని చెప్పవచ్చు. ఆచితూచి సినిమాలు చేస్తున్న శ్రియ సోషల్ మీడియాలోను నానా రచ్చ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…