సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ ఇటీవల తెగ హల్‌చల్ చేస్తున్నాయి. హీరోలు, హీరోయిన్స్ పిక్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. కొందరిని ఈజీగా గుర్తు పట్టే ఛాన్స్ ఉంటుంది కాని మరి కొందరిని గుర్తు పట్టడం కష్టం. తాజాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పిక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ అమ్మడు 2001లో ‘ఇష్టం’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారింది. ఆమె ఎవరో కాదు శ్రియ.
2018లో కెరీర్ పరంగా కాస్త డౌన్ అయిన టైంలో ఆండ్రూ కొశ్చివ్ అనే ఫారెనర్ ని పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ టైంలో ఓ పాపకి జన్మనిచ్చింది. కానీ ఆ విషయాన్ని ఏడాదిన్నర తర్వాత బయటపెట్టింది.ఇక అప్పటి నుండి శ్రియ సోషల్ మీడియా, సినిమాలలో తెగ రచ్చ చేస్తుంది. భర్తతో కలిసి తెగ రెచ్చిపోతూ ఆమె చేసే సందడికి పిచ్చెక్కిపోతున్నారు అభిమానులు. చైల్డ్ హుడ్ పిక్ లో చాలా క్యూట్‌గా, చబ్బీగా ఉన్న ఈ భామ ఇప్పుడు మాత్రం అందాలన్నీ ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. శ్రియ శరణ్ వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతోంది. నాజూకైన తన అంద, చందాలను సోషల్ మీడియాలో పరిచేసి అందర్ని ఉక్కిరిబిక్కరి చేస్తోంది.
పెళ్లైనా..ఓ పిల్లకు తల్లైనా శ్రియ శరణ్ స్లిమ్ ఫిజిక్, గార్జియస్ గ్లామర్‌తో జీరో సైజ్ బ్యూటీగా కనిపిస్తూ వారెవ్వా అనిపిస్తుంది.. పలుచని నడుము పైకి కనిపిస్తున్న పరువాలతో టాలీవుడ్ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ని షేక్ చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ సినిమా కోసం ఇళయరాజా కంపోజ్ చేసిన ఏవో సరాగాలు పాటలో బాలీవుడ్ నటుడు షర్మాన్‌జోషితో కలిసి రొమాంటిక్ స్టెప్స్ వేసింది శ్రియ. ఈసినిమా మే12న రిలీజవుతోంది. కబ్జా సక్సెస్ కాకపోవడంతో శ్రియ నెక్స్ట్ ఈసినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…