Mrunal Thakur : సీతారామం బ్యూటీ సొగ‌సుల‌తో పిచ్చెక్కిస్తుందిగా..!

Mrunal Thakur : బెంగాలీ ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సీతారామం చిత్రంలో హీరోయిన్ గా చేసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీతగా స్థిరస్థాయిలో ముద్ర వేసుకుంది. తెలుగులో చేసింది మొదటి సినిమా అయినా విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా హాట్ బ్యూటీలకు మించి ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తోంది. మృణాల్ అందాలు చూసి ప్ర‌తి ఒక్క‌రు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. ఈ అమ్మడు మొదట్లో సీరియళ్ల ద్వారా బుల్లితెరపైకి తెరంగేట్రం చేసింది. 2021లో ‘ముజ్‌కే కుచ్ కెహతీ.. యే కామోషియాన్’ అనే ధారవాహిక ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి తన నటనతో ఆకట్టుకుంది.

అలా సీరియళ్లలో లీడ్ రోల్స్ చేస్తూ ఎంతో పాపులర్ అయిన స్టన్నింగ్ బ్యూటి మృణాల్ తర్వాత సినీ అవకాశాలు అందుకుంది. ‘విట్టి దండు’ అనే మరాఠీ చిత్రంలో మొదటగా అవకాశం అందుకుంది. ఈ సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై డెబ్యూ చేసిన ఈ బ్యూటీనటనపరంగా తానేంటో అప్పట్లోనే నిరూపించుకుంది. సీతారామంతో ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. మ‌రాఠీ చిత్రాల్లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మ‌ణాల్ హిందీలో లవ్ సోనియా, బాట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్, తూఫాన్, ధమాకా, రాధా, తదం వంటి మూవీస్ చేసి అలరిచింది.

Mrunal Thakur latest vacation photos viral
Mrunal Thakur

సీతారామంలో సీత‌గా అల‌రించిన ఈ బ్యూటీ సోష‌ల్ మీడియాలో పిచ్చెక్కించే ఫొటోలు షేర్ చేస్తుంది. వీటిని తెలుగు ప్రేక్ష‌కులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. తాజాగా తాను స్వర్గంలోనే ఉంటాను అని అర్థం వచ్చేలా ఒక కామెంట్ పెట్టి కొన్ని హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఒకపక్క ఎద అందాల ఆరబోస్తూనే మరో పక్క తన బాడీ మొత్తాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. సీత‌లా క‌నిపించిన మృణాల్ ఇలా ర‌చ్చ చేస్తుండే స‌రికి అభిమానులు కొంద‌రు అప్సెట్ అవుతున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago