Shriya Saran : భ‌ర్త‌తో శ్రియ అలా ప‌బ్లిగ్గా.. ఇంకా ఈ చేష్ట‌లు పోలేదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Shriya Saran &colon; అందాల ముద్దుగుమ్మ శ్రియ à°µ‌à°¯‌స్సు పెరుగుతున్నా కొద్ది à°¤‌à°¨ అంద‌చందాల‌తో à°°‌చ్చ చేస్తుంది&period;సౌత్ బ్యూటీ శ్రియ శరన్ మోడ్రన్ లుక్‌తో హాట్ హాట్ గా కనిపిస్తోంది&period; కిక్కిచ్చే పిక్స్‌తో క్రేజీ ఫిగర్‌గా మారిపోయింది&period; ఈ అమ్మడి ఫోజులు చూస్తుంటే ఇప్పటికింకా నా వయస్సు ఇంకా 16అన్నట్లుగా ఉంది&period; వయసుతో పాటు గ్లామర్‌ని పెంచుకుంటున్న శ్రియ శరణ్ &period;&period;రీసెంట్‌గా వెరైటీ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి కుర్రాళ్ల మతిపోగొట్టింది&period; ఆ షాక్ నుంచి తేరుకోకుండా కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది&period; ఈ ఔట్‌ఫిట్‌లో అదరగొడుతోంది&period; ఏజ్‌తో పాాటు శ్రియ గ్లామర్‌ కూడా పెరుగుతోంది&period; తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మలు వదిన&comma; అక్క పాత్రలు చేస్తుంటే శ్రియ మాత్రం చెక్కు చెదరని తన గ్లామర్‌తో ఇంకా హీరోయిన్‌గానే కొనసాగుతోంది&period; సీనియర్ హీరోలకు సరిసమానమైన జోడిగా శ్రియను సెలక్ట్ చేస్తున్నారు దర్శకులు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రియా ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు దాటిపోయింది&period; 2001లో వచ్చిన ఇష్టం మూవీతో వెండితెరకు పరిచయమైంది&period; వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది&period; అటు సీనియర్ హీరోలకు&period;&period; ఇటు యంగ్ హీరోలకు జంటగా నటించి మెప్పించింది&period; 2018లో ప్రియుడు ఆండ్రీని పెళ్లి చేసుకున్న శ్రియా&period;&period; లాక్‌డౌన్‌ ఓ పాపకు జన్మనిచ్చింది&period; ఇటు సినిమాలతో బిజీగా ఉంటునే&period;&period; అటు ఫ్యామిలీతో లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తోంది శ్రియా&period; భర్తతో కలిసి ఫారెన్ ట్రిప్‌కు వెళుతూ అక్క‌à°¡ ఇద్ద‌రు క‌లిసి తెగ లిప్ కిస్ లు ఇచ్చుకుంటూ ఉంటారు&period; తాజాగా ఈ అమ్మ‌డు మీడియా ముందు à°¤‌à°¨ à°­‌ర్త‌కి లిప్ కిస్ ఇచ్చి అంద‌రిని షాక్‌కి గురి చేసింది&period; శ్రియ ఇలా చేయ‌డంపై అంద‌రు షాక్ అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19872" aria-describedby&equals;"caption-attachment-19872" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19872 size-full" title&equals;"Shriya Saran &colon; à°­‌ర్త‌తో శ్రియ అలా à°ª‌బ్లిగ్గా&period;&period; ఇంకా ఈ చేష్ట‌లు పోలేదా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;shriya-saran&period;jpg" alt&equals;"Shriya Saran and her husband latest video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19872" class&equals;"wp-caption-text">Shriya Saran<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ భర్తతో రొమాంటిక్‌గా గడిపేస్తోంది&period;సిల్వర్ స్క్రీన్‌పై హీరోల పక్కన నటించిన ముద్దుగుమ్మ రియల్ లైఫ్‌లో రియల్‌ హీరో భర్తతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తుంది&period;గతంలో కూడా శ్రియా శరణ్ తన భర్తతో ముద్దులు పెట్టుకున్న ఫోటో వైరల్‌గా మారింది&period; విపరీతమైన ట్రోల్‌కు గురైన శ్రియ కొన్ని రోజుల తర్వాత ట్రోలర్లపై పడింది&period; ఇప్పుడు మళ్లీ ఈ నటి ముద్దుల వార్తల్లో నిలిచింది&period; దక్షిణ భారతదేశంలోని అందమైన జంటలలో శ్రియా శరణ్ &comma;ఆండ్రీ కోష్చెవ్ ఒకరు&period; ఈ జంట తరచుగా తమ అభిమానులతో ఫోటోలు&comma; వీడియోలను నెటిజన్లతో పంచుకుంటారు&period;శ్రియ ప్రతీ మూమెంట్‌ని షేర్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"psJFyfESE&lowbar;4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago