ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్స్ లో విరాట్ కోహ్లీ, షారూఖ్ ఖాన్ తప్పక ఉంటారు. వీరిద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొన్ని దశాబ్ధాలుగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు షారూఖ్ ఖాన్. ఇప్పటికీ ఆయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంటాయి. ఇక కింగ్ కోహ్లీ విషయానికి వస్తే ఆయన తన బ్యాట్‌తోనే కాదు గ్రౌండ్‌లో తన ఆట పాటలతో అలరిస్తూ ఉంటాడు. కోహ్లీ గ్రౌండ్‌లో ఉంటే ఆ సందడే వేరు. పరుగుల రారాజుగా ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులు తిరగరాయగా, సచిన్ రికార్డ్ అధిగమిస్తాడా లేదా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇక క్రికెటర్స్ అయిన సెలబ్రిటీస్ అయిన కూడా కార్లపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఇటీవల షారూఖ్ .. రోల్స్ రాయిస్ కలినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు ఏకంగా 10 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఉంటుందని సమాచారం అందుతోంది.ఇండియాలోని అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి అని తెలుస్తోంది.ఇక వీటితో పాటు షారూఖ్ కి 2020 హ్యుందాయ్ క్రెటా,బుగట్టి వెయ్రోన్, బీఎండబ్ల్యూ ఐ8,బెంట్లీ కాంటినెంటల్ GT,BMW 6-సిరీస్ కన్వర్టిబుల్ వంటి కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని కార్లు కూడా షారూఖ్ కొనుగోలు చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ కూడా తన గ్యారేజ్‌లో చాలా కార్లు కలిగి ఉన్నాడు. బెంట్లీ కాంటినెంటల్ GT కారు రూ. 4.04 కోట్లుచ బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రూ. 3.41 కోట్లు, ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్ రూ. 2.97 కోట్లు,, ఆడి ఆర్8 వి10 రూ. 2 కోట్లు , ఆడి A8L W12 క్వాట్రో ధర: రూ. 1.87 కోట్లు, కోహ్లి కలెక్షన్‌లో మరో స్పోర్టీ ఆడి A8L W12 క్వాట్రో రూ. 1.87 కోట్లుగా ఉంది. A8L అనేది A8 యొక్క లాంగ్-వీల్‌బేస్ వెర్షన్ మరియు ఇది 6.3-లీటర్ ఇంజన్‌తో 494 hp మరియు 625 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాక కోహ్లీ గ్యారేజ్‌లో ఉండగా వాటిని కొన్ని రోజుల క్రితం అమ్మేసినట్టు కోహ్లీ చెప్పుకొచ్చాడు. షారూఖ్, విరాట్ కోహ్లీలు చాలా ఎక్కవు కార్లే కలిగి ఉండగా, ఇద్దరి కార్లు కూడా ఓ రేంజ్ లగ్జరీగా ఉంటాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…