Rashmika Mandanna : ఇటీవలి కాలంలో అందాల ముద్దుగుమ్మలు తమ అందచందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న విషయం తెలిసిందే. కన్నడ బ్యూటీ రష్మిక కెరీర్ మొదట్లో చాలా పద్దతిగా కనిపించేది. కాని రాను రాను గ్లామర్ డోస్ పెంచింది. దారుణమైన స్కిన్ షో చేస్తూ విమర్శలపాలు అయింది . గతంలో రష్మిక రెడ్ బాడీ కాన్ డ్రెస్ ధరించి ఓ ఈవెంట్ కి హాజరైంది. బాగా కురచగా ఉన్న ఆ డ్రెస్ లో రష్మిక కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడింది. రష్మిక డ్రెస్ ట్రోల్స్ కి గురైంది. ఆతర్వాత మరోసారి ఆమె డ్రెస్ సెన్స్ హాట్ టాపిక్ అయ్యింది. రష్మిక నటించిన మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.
మిషన్ మజ్ను ప్రీమియర్ షోకి రష్మిక ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె టాప్ బ్రాను తలపించింది. చాలా చిన్నగా ఒంటికి హత్తుకుపోయి ఉన్న సదరు టాప్ చూసిన నెటిజెన్స్ రష్మికను ట్రోల్ చేసారు కేవలం బ్రా వేసుకొని బయటకు వచ్చేశావా ఏంటి రష్మీ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. పబ్లిక్ లో కురచ దుస్తులు ధరించి రష్మిక పలుమార్లు విమర్శల పాలైంది. కొన్ని సార్లు తన ప్యాంటీ కనిపిస్తుందంటూ కూడా ట్రోల్ చేశారు. కాని రష్మిక మాత్రం తగ్గేదే లే అంటూ చిన్న దుస్తులలో నానా రచ్చ చేసింది.
బాలీవుడ్ లో ఎదగాలని చూస్తున్న రష్మికకు ఇటీవల విడుదలైన సినిమాలు చాలా నిరాశని మిగిల్చాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో రష్మిక హీరోయిన్. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఇక తెలుగులో పుష్ప 2 చేస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ ల ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామా భారీగా తెరకెక్కుతుంది. పుష్ప 2లో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిగా రష్మిక కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో రష్మిక పాత్ర చనిపోతుందనే ప్రచారం జరుగుతుంది. రష్మిక తన సినిమాల కన్నా కూడా అందాల ఆరబోతతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…