Shaakuntalam : యశోద చిత్రం తర్వాత సమంత నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 14న మన ముందుకు రాబోతుంది.గుణశేఖర్ దర్శకత్వం వహించారు. రెండు సార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం రేపు గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. సినిమాని ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్ షో వేశారు. అయితే ఇందులో సమంత పాత్ర రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉందనే చెప్పాలి. విడాకుల దగ్గర నుండి సమంత అనేక కష్టాలని ఎదుర్కొని పవర్‌ఫుల్ ఉమెన్ అని నిరూపించుకుంది. సరిగ్గా `శాకుంతలం` చిత్రంలోనూ శకుంతల పాత్ర కూడా అలాంటి స్ట్రగుల్సే పడబోతుంది.
అలా సినిమాకి, సమంతకి మంచి కనెక్షన్ ఉందని చెప్పొచ్చు. అయితే సినిమా ప్రధానంగా దుష్యంత్, శకుంతల మధ్య ప్రేమ కథ, ఎమోషన్స్, స్ట్రగుల్స్ ప్రధానంగా సాగుతుంది. చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా అయితే మిక్స్ డ్ టాక్ వస్తుంది. సినిమా ఓ భావోద్వేగాల సమాహారంగా ఉందని అంటున్నారు. సమంత అద్భుతంగా చేసిందని, ఆమె పడే బాధలను దర్శకుడు బాగా చూపించాడని చెప్పుకొస్తున్నారు. సమంత యాక్టింగ్ ,త్రీడి ఎఫెక్ట్ బాగున్నాయని చెబుతున్నారు గ్రాఫిక్ వర్క్ సూపర్ అని కొందరు చెబుతుండగా, మరి కొందరు బాగోలేవని అంటున్నారు.
ఇక అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ నటనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.తొలిసారి కెమెరా ముందుకొచ్చినా కూడా తన నటనతో అదరగొట్టేసిందని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఫైనల్ గా ఈ శాకుంతలం సినిమాకు మిక్స్ డ్ బజ్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు.గుణశేఖర్ టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయి . చాలా సీన్స్ రొటీన్‌గానే అనిపించాయని చెబుతున్నారు. మైథలాజికల్ మూవీ అయినా, రెగ్యూలర్ ఫ్యామిలీ డ్రామాల్లోని సీన్లని తలపించాయని కొందరు అంటున్నారు. విజువల్ వండర్, కళాఖండం అనేంత స్థాయి లేదని, వినోదానికి ఆస్కారం లేదని చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…