Keerthy Suresh : కీర్తి సురేష్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో.. ద‌స‌రా కోసం ఇంతగా శ్ర‌మించిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Keerthy Suresh &colon; à°®‌లయాళ à°¨‌టి కీర్తి సురేష్‌&period;&period; à°®‌హాన‌టి సినిమాతో ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ చిత్రంలో కీర్తి సురేష్ à°¨‌ట‌à°¨‌ని ఎంత ప్ర‌శంసించిన కూడా à°¤‌క్కువే&period; ఈ సినిమా à°¤‌ర్వాత కీర్తి వరుస పెట్టి సినిమాలు చేయ‌గా&comma; అందులో కొన్ని మంచి విజ‌యం సాధించాయి&period; à°®‌à°°à°¿ కొన్ని బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° బోల్తా కొట్టాయి&period; ఇక రీసెంట్‌గా à°¦‌à°¸‌à°°à°¾ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించింది కీర్తి&period; నాని హీరోగా à°¨‌టించిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించ‌గా&comma; ఇందులో పాట‌à°²‌కి కూడా మంచి రెస్పాన్స్ à°¦‌క్కింది&period;బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో నాని&comma; కీర్తి సురేశ్ తెలంగాణ సంప్రదాయాలు&comma; యాసతో ఆకట్టుకున్నారు&period; ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ జీవించింది&period; మాస్ సినిమాలో ఆమె నటనతో పాటు ఊర మాస్ డ్యాన్స్ అభిమానులను ఎంత‌గానో ఫిదా చేసింది&period; పెళ్లి బరాత్ లో ఆమె వేసిన తీన్మార్ స్టెప్పుల వీడియో వారం రోజులుగా తెగ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది&period; అయితే ఈ బీట్ లో ఒకే సీక్వెన్స్&comma; టెంపోలో డ్యాన్స్ చేసేందుకు కీర్తి ఎంతో కష్టపడింది&period; ఏకంగా 25 టేకులు తీసుకున్న అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసిందని దర్శకుడు శ్రీకాంత్ ఓ సంద‌ర్భంలో చెప్పాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12545" aria-describedby&equals;"caption-attachment-12545" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12545 size-full" title&equals;"Keerthy Suresh &colon; కీర్తి సురేష్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో&period;&period; à°¦‌à°¸‌à°°à°¾ కోసం ఇంతగా శ్ర‌మించిందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;keerthy-suresh-dasara-dance&period;jpg" alt&equals;"Keerthy Suresh dance practice video viral dasara movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-12545" class&equals;"wp-caption-text">Keerthy Suresh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నమిస్టేక్ కనిపించినా&period;&period; మళ్లీ చేస్తానంటూ కీర్తి ప్రాణం పెట్టి నృత్యం చేసిందని తెలిపాడు&period; సినిమా&comma; నటన పట్ల ఆమెకు ఎంత అంకితభావం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు&period; అయితే ఈ పాట కోసం కీర్తి సురేష్ &period;&period; డీ ఫేం జీతూ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది&period; ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెల హగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; కీర్తి క‌ష్టాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు&period; కాగా&comma; మార్చి 30à°¨ విడుదలైన దసరా వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది&period; ఇక కీర్తి సురేష్ ప్ర‌స్తుతం చిరంజీవి à°¨‌టిస్తున్న భోళా శంకర్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"6QAQzR9gLF4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago