Seethakka : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. వరదలు పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో వరదల్లో చాలా మంది గల్లంతయ్యారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం కొండాయి గ్రామంలో సుమారు వంద మంది వరదల్లో చిక్కుకోగా, . ఆరుగురు గల్లైంతనట్లు తెలిసింది. ఈ మేరకు మలుగుు ఎమ్మెల్యే సీతక్క వారిని రక్షించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కొండాయి గ్రామమంతా నీట మునిగిందని.. కొందరు గ్రామ పంచాయితీ భవనం ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారని వారిని కాపాడాలని సీతక్క మీడియా ఎదుట కన్నీరు పెట్టుకోవడం అందరిని కలిచి వేసింది.
హెలికాప్టర్ ఇవ్వండని చెబుతూ ఉన్నాం. మంత్రి కేటీఆర్ గారి కోసం మేం ట్రైం చేశాం. మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ మాట్లాడినం. వాగు దాటకం రెస్క్యూ టీం వాళ్ల కావటంలేదు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వెనక్కి వచ్చేశాయి. ఒక హెలికాప్టర్ ఇచ్చివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. అటు మూడు గ్రామాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వంద మంది చాలా డేంజర్‌లో ఉన్నరు. ఆరుగురు కొట్టుకుపోయినట్లు తెలిసింది. యుద్ధప్రతిపాదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం హెలికాప్టర్‌ను ఇవ్వాలి. ఈ ఊర్ల చూట్టూ చెరువులు, వాగులే ఉన్నయ్. ఇప్పటికే పలు గ్రామాల్లో కుటుంబాలు కొట్టుకుపోయినయ్.
ఏటూరు నాగారం కొండాయిలో ఆరుగురు కొట్టుకుపోయారు. మరో వంద మంది ప్రమాదంలో చిక్కుకున్నార చుట్టూ వాగులే ఉన్నయ్. వాళ్లు ఎటూ రాలేని పరిస్థితి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ములుగు ప్రాంతాలనికి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేసి వారి కాపాడాలని చేతులెత్తి మెుక్కుతున్నా అని సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సీతక్క వీడియోలకు కౌంటర్ గా తాను ఇటీవల అమెరికా వెళ్లిన విమానం ఫోటోలు పెడుతూ.. సీతక్క పేదరికంలోనే ఉంటే స్పెషల్ జెట్ ఎక్కడిది? అంటూ ప్రశ్నించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…