Sai Dharam Tej : ఎన్నో సినిమాల్లో విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా నటించిన సముద్రఖని తాజాగా పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ మూవీ తెరకెక్కించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన గతంలో మరో రెండు తెలుగు సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆన్ ది స్క్రీన్ హీరో శాసిస్తే…బిహైండ్ ద స్క్రీన్ డైరెక్టర్ డిక్టేట్ చేస్తాడు. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి వున్న ఫార్ములా. ఇపుడు ఆ ఫార్ములాను కొంత మంది డైరెక్టర్లు బ్రేక్ చేస్తున్నారు. ఎప్పుడు తెర వెనక కూర్చోని హీరోలకు, హీరోయిన్స్‌కు స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్ట్ చేసే దర్శకులు ఇపుడు ఆన్ ది స్క్రీన్ అదరగొడుతున్నార. సముద్రఖని కూడా ఇప్పుడు అదే పని చేశారు.
తమిళంలో సముద్రఖని ముఖ్యపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టు .. మేనమామ, మేనళ్లుల్లతో ఈ సినిమాను తెరకెక్కడంలో త్రివిక్రమ్ ముఖ్యపాత్ర పోషించారు. సినిమా సక్సెస్ పట్ల సముద్ర ఖని సంతోషం వ్యక్త చేశారు. డబ్బున్న వాళ్లలో కూడా చాలామంది ప్రశాంతంగా ఉండకపోవడం నేను గమనించాను. ఓ పదేళ్లకు ముందే ప్లాన్ చేసి పెట్టేస్తారు. ఏదో అనుకుంటే .. ఇంకేదో జరుగుతుంది. జీవితం చాలా చిన్నది .. అతిగా ఆలోచించకు .. హాయిగా గడిపేయ్ అనేదే ‘బ్రో’ సినిమా ద్వారా నేను చెప్పింది అని అన్నారు సముద్రఖని.
అయితే మూవీ సక్సెస్ కావడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమాకు అన్నీ తానై వ్యవహరించిన త్రివిక్రమ్‌ను చిత్ర యూనిట్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‌తో పాటు సముద్రఖని త్రివిక్రమ్‌ను పుష్పగుచ్చంతో అభినందించారు. ఇక వారు మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఒకరు తెలుగులో సినిమాకి మిక్స్ డ్ టాక్ వచ్చింది కదా అని అడిగారు. దానికి సముద్ర ఖని అలాంటిదేమి లేదన్నారు. సాయిధరమ్ తేజ్ మిక్స్ డ్ టాక్ ఏమి లేదు, ఉంటే పాజిటివ్ టాక్ లేదంటే నెగెటివ్ టాక్ ఉంటుందని రిపోర్టర్‌కి పంచ్ ఇచ్చారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…