Nandamuri Mokshagna : నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంత మారిపోయాడో చూడండి.. ఊహించ‌ని తేడా..!

Nandamuri Mokshagna : గ‌త కొన్నాళ్లుగా నంద‌మూరి బాల‌య్య త‌న‌యుడు ఎంట్రీకి సంబంధించి అనేక వార్త‌లు వ‌స్తున్నా కూడా దానిపై క్లారిటీ రావ‌డం లేదు. మోక్షజ్ఞకి ఇప్పటికే 29 ఏళ్లు వచ్చేశాయి. దీంతో వీలైనంత త్వరగా వారసుడ్ని లాంఛ్ చేయాలని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా బాలయ్య ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారట. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్‌లోకి హీరోగా వదులుతున్నట్లు బాలయ్య పలు సందర్భాల్లో ప్రకటించారు. అప్పటి నుంచి ఏ డైరెక్టర్‌తో మోక్షజ్ఞని లాంఛ్ చేస్తారా అని అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వ‌చ్చింది.

నందమూరి వంశం నుంచి వస్తున్న మూడో తరం హీరో మోక్షజ్ఞ. తన సినిమా ఎంట్రీ గురించి మోక్షజ్ఞ ‘ఎక్స్‌’లో పంచుకున్నాడు. మొదట ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ ఒక పోస్టు చేశాడు. అనంతరం మరో రెండు ట్వీట్లు చేశాడు. ‘ఊహించనిది ఊహించండి.. ప్రశాంత్‌ వర్మతో’ అని ఒక ట్వీట్‌ చేశాడు. మరో ట్వీట్‌లో ‘ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్‌బీకే 109, ఎన్టీఆర్‌ దేవర, మోక్షు అరంగేట్రం. నందమూరి నామ సంవత్సరం’ అంటూ అభివర్ణించాడు. హనుమాన్‌ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా మోక్షజ్ఞ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు.

see how Nandamuri Mokshagna changed a lot his make over surprises every one
Nandamuri Mokshagna

ఆల్రెడీ మోక్షజ్ఞ‌‌ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి దీనికి తోడు బాలయ్య లాంటి మాస్ ఫోర్స్ తోడైతే అది ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ క్రేజీ కలయికలో సినిమా పై అధికారిక అనౌన్సమెంట్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాలో బాల‌య్య క‌నిపిస్తే ర‌చ్చ మ‌రోలా ఉంటుంది. దీనిపై ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది. మరోపక్క బాలయ్య ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమా దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్ లు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago