Sara Tendulkar : గిల్ బ్యాటింగ్‌కి సారా గుండె గుబేల్.. వైర‌ల్ అవుతున్న మీమ్స్..

Sara Tendulkar : వర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీల హీరో, ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ సత్తాచాటాడు. 55 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. అయితే శుభ్‌మన్ గిల్ ఫోర్లు , సిక్సులు కొట్టినప్పుడు స్టేడియంలోని సారా టెండూల్కర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. గిల్ బౌండ‌రీ కొట్టిన‌ప్పుడ‌ల్లా సారా ఇచ్చిన రియాక్ష‌న్స్ హైలైట్. కెమెరామెన్ సైతం గిల్ ఫోర్ లేదా సిక్స్ కొట్టినప్పుడల్లా ఆమె వైపే కెమెరా తిప్పేవాడు. దీనిని బట్టి సచిన్ కూతురు ఏ రేంజులో రియాక్షన్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అయితే కెమెరా మెన్ సారాని కాన్స‌న్‌ట్రేష‌న్ చేయ‌డంపై తెగ మీమ్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో హసన్ మహమూద్ బౌలింగ్‌లో గిల్ క్రీజులో నుంచి బయటకు వచ్చి షాట్ ఆడాడు. అయితే ఎడ్జ్ తీసుకున్న బాల్ థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి పరుగులు తీసింది. అయితే ఈ ఫోర్ తర్వాత స్టేడియంలో ఉన్న సారా టెండూల్కర్ ఫుల్ ఎగ్జైంట్‌మెంట్ ఫీలైంది. గట్టిగా చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో గిల్, సారా టెండూల్కర్ ఒకరినొకరు ఫాలో కావటం, పోస్టులకు కామెంట్స్ కూడా పెడుతూ రావటంతో అప్పట్లో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

Sara Tendulkar watched india vs bangladesh match
Sara Tendulkar

గిల్ ఆడే మ్యాచ్‌లకు సారా సైతం హాజరవుతూ రావటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో గిల్, సారా టెండూల్కర్ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇవాళ పుణెలో జరిగిన మ్యాచ్‌కు సైతం హాజరైన సారా.. ఇలా గిల్ బౌండరీలు కొట్టిన ప్రతిసారీ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేసింది.సారా స్టేడియానికి వచ్చింది గిల్ కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్థాన్​ఫై తక్కువ స్కోరుకే ఔటైన శుబ్​మన్.. సారా ఎంకరేజ్ చేయడంతో ఈ మ్యాచ్​లో హాఫ్ సెంచరీ బాదాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, సారా-గిల్ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago