Pawan Kalyan Daughter Aadya : షూటింగ్‌లో ఆద్య ఎంత ర‌చ్చ చేస్తుందో చూడండి.. వామ్మో.. జోరు మాములుగా లేదు..!

Pawan Kalyan Daughter Aadya : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. రెండు దశాబ్దాల అనంతరం సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె హేమలత లవణం అనే పాత్ర చేసింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్నాడు. టైగర్ నాగేశ్వరరావు వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిన చిత్రం. 70లలో దేశాన్ని వణికించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ స్ఫూర్తిగా రూపొందింది. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదలై మంచి విజ‌యం సాధించింది.70లలో ఆమె సామాజిక కార్యకర్త. జోగిని వ్యవస్థ, అంటరానితనం వంటి సామాజిక దురాచారాల మీద ఆమె పోరాడారు.

హేమలత మేనకోడలు కీర్తిని కలిసి ఆమె గురించి అనేక విషయాలు తెలుసుకున్నాను. హేమలత లవణం పాత్ర చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. నేను ఈ చిత్రంలో వయసుకు తగ్గ పాత్ర చేశాను. అందుకు ఆద్య సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి పాత్ర చేస్తున్నందుకు నాకు గర్వంగా ఉందని ఆద్య అన్న‌ద‌ని రేణూ పేర్కొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రేణుదేశాయ్‌తో క‌లిసి ఆమె కూతురు ఆద్య కూడా వ‌చ్చింది. ఈ ఈవెంట్‌కు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది ఆద్య‌. ప‌వన్ కూతురుని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే ఆద్య‌.. రేణూ దేశాయ్‌తో క‌లిసి సెట్స్ కి కూడా వెళ్లింది. అక్క‌డ ఆమె చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఒక్కొక్క‌రిని తెగ భ‌య‌పెట్టించింది.

Pawan Kalyan Daughter Aadya visited film making
Pawan Kalyan Daughter Aadya

ఇక ఆద్య ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఓ టాప్ సినిమా ద్వార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని ప్రచారం జరుగుతుంది. ప్పటికే ఒక బడా ప్రాజెక్టులో ఆమెను చైల్డ్ ఆర్టిస్టుగా చూపించడానికి రేణు దేశాయ్ కి ఇష్టమైన డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . అయితే రేణు దేశాయికి ఇష్టం లేదు అంటూ తెలుస్తుంది . కానీ ఆ డైరెక్టర్ ఆమె చేత బలవంతంగా అయినా ఒప్పించి కూతురు ఆద్య ని స్పెషల్ క్యారెక్టర్ లో చూపించడానికి ట్రై చేస్తున్నారన్న వార్త లీకై వైరల్ గా మారింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago