Samantha : సమంత, నాగ చైతన్య టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. ఈ జంటని చూసి ఎంతో మంది మురిసిపోయారు. ఇలా అందరు ఉండాలని అనుకున్నారు. కాని ఊహించని విధంగా విడిపోయారు. 2021 అక్టోబర్ 2న వీరిద్దరు విడాకులు తీసుకోగా, వారి విడాకుల వ్యవహారం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. వారు విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు.
సమంత, నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి మీడియాలో వారిద్దరి గురించి ఎన్నో కథనాలు వస్తున్నాయి. అయితే చైతూ, సమంత వాటి గురించి స్పందించడం లేదు. మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడు మాత్రం పరోక్షంగా బదులిస్తున్నారు. అయితే
ఇదిలా ఉండగా చైతు మే 12న తన కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా చైతు ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు సమంత చాలా మంచి వ్యక్తి అని ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కోరుకుంటున్నట్లు చైతు తెలిపాడు. విడిపోయినప్పటికీ మా ఇద్దరి మధ్య గౌరవ సంబంధాలు ఉన్నాయని చైతు తెలిపాడు. అయితే మా ఇద్దరి మధ్య పగ ఉన్నట్లు చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నాడు.
అయితే సమంత చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చేలా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ‘మనమంతా ఒక్కటే.. కేవలం ఇగోలు, నమ్మకాలు, భయాల వల్లే విడిపోయాం’అని ఉన్న కొటేషన్ ని సమంత షేర్ చేసింది. అంటే చైతు, సమంత ఇగో ఫీలింగ్ వల్లే విడిపోయారా అనే ప్రచారం జరుగుతోంది. చైతుతో విడిపోవడం వల్ల సమంత అనేక నిందలు ఎదుర్కొన్నవిషయం తెలిసిందే. సమంత చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీసేలా కనిపిస్తున్నాయి. అసలు వీరు విడిపోవడం వెనక కారణం ఎప్పుడు చెబుతారో ఏంటో మరి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…