అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని సుమారుగా 10 నెలలకు పైగానే అవుతోంది. వారు విడాకులు ఎందుకు తీసుకున్నారు.. అనే విషయం అయితే తెలియదు కానీ.. సమంత మాత్రం అప్పట్లో మామ్స్ సెయిడ్ పేరిట పలు సందేశాలను పోస్ట్ చేస్తూ వచ్చింది. అవన్నీ చైతన్యను ఉద్దేశించి ఆమె పెట్టినవే అని తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి చైతన్య ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. సమయం లభించినప్పుడల్లా ఆమెను ట్రోల్ చేస్తూ వస్తున్నారు. అయితే సమంతకు చెందిన పాత పోస్టులను కూడా కొందరు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
అప్పట్లో సమంత విడాకుల ప్రకటన అనంతరం పలు సందేశాలను పోస్ట్ చేస్తూ వచ్చింది. వాటిల్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ పుస్తకంలోని కొటేషన్ కూడా ఒకటి ఉంది. ఆమె దాన్ని అప్పట్లో షేర్ చేసింది. గత కొన్ని ఏళ్లుగా మనందరం.. వైఫల్యం, అవమానం, విడాకులు, నష్టం, మరణంతో వ్యవహరించాం.. అంటూ పరోక్షంగా తన విడాకుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇక నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్ చేయబడింది అంటూ తన నిజ జీవితంలో జరిగిందే జనాలకు చెబుతున్నట్లు అనిపించింది. దీంతో సమంతకు కూడా ఇలాగే జరిగిందా.. అని అనుమానం వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ.. సమంత కొటేషన్స్‌ను మళ్లీ రిపీట్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో సమంత మళ్లీ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆమె మద్ధతుదారు ఆమె కోట్స్‌ను షేర్ చేస్తున్నారా.. అనిపిస్తోంది. ఈ క్రమంలోనే విల్ స్మిత్ కొటేషన్‌ను కూడా వైరల్ చేస్తున్నారు. అయితే ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…