Samantha : ఒక‌ళ్ల‌ని సంతోష పెట్ట‌డానికి కాదు మ‌నం ఉన్న‌ది అంటూ స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్స్

Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. ఎంతో సంతోషంగా స‌ర‌దాగా ఉండే స‌మంత కొద్ది రోజులుగా సమంత మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య సమస్యపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత ఆరోగ్యం క్షీణించిందంటూ ప‌లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అదంతా ఏమీ లేదని అంటున్నారు సమంత ఫ్యామిలీ.. సమంత బాగానే ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల స‌మంత య‌శోద మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌గా, అందులో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. రీసెంట్‌గా జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో కూడా స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసింది. తనకు కోపం వస్తే జిమ్‌లో అధికంగా వర్కౌట్స్ చేస్తుందట. ఇష్టానుసారంగా ఎక్సర్‌ సైజ్‌లు చేస్తానని, వెంటనే కోపం తగ్గిపోతుందని చెప్పుకొచ్చింది సమంత. తాను డబ్బుకి, పేరు ప్రఖ్యాతల కోసం పెద్ద‌గా ఆరాట‌ప‌డ‌డ‌ని చెప్పిన స‌మంత త‌న‌కు డ‌బ్బు క‌న్నా న‌ట‌నే ముఖ్యం అని చెప్పుకొచ్చింది. తనకు తానే పెద్ద విమర్శకురాలినని, మన మిస్టేక్స్ ని, పొరపాట్లని తెలుసుకోగలిగితేనే వృత్తిలో ఎదగగలమని అంటుంది.

Samantha sensational comments about life and happiness
Samantha

కాలం క‌లిసి వ‌స్తే జీవితంలో ఏదైన జ‌రుగుతుంది. మనకు నచ్చినట్టుగా జీవించాలని, భూమ్మీదకు వచ్చింది ఎవరి అభినందనల కోసమో, ఇతర సంతోషపెట్టడానికో కాదని, మనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని, అప్పుడే మనకు కావాల్సింది వెతుక్కుంటూ వస్తుందని స‌మంత చెప్పుకురావ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే స‌మంత ప్ర‌స్తుతం ఖుషీచిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ మూవీ `శాకుంతలం` చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago