Rashmika Mandanna : కన్నడ ముద్దుగుమ్మ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఇటీవల రష్మికకి సంబంధించి ఎంత ట్రోల్ నడుస్తున్నా కూడా ఆమె ఏ విషయంలోను కాంప్రమైజ్ కాకుండా దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో రష్మిక చేసే రచ్చ మాములుగా లేదు. తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక వెరైటీ పిక్స్ షేర్ చేసి వార్తలలో నిలిచింది. రష్మిక లేటెస్ట్ పిక్స్ చూసి కరాటే నేర్చుకుందా? నటికి బ్లాక్ బెల్ట్ వచ్చిందా? అంటూ లేటెస్ట్ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
రష్మిక తన లేటెస్ట్ పిక్స్’లో వైట్ డ్రెస్సులో మెరవగా, ఆ డ్రెస్‌పై బ్లాక్ బెల్ట్ కూడా ధరించింది. అయితే ఈ లుక్ చూసిన వారంతా తెల్లటి దుస్తులపై బ్లాక్ టై ఉందని, అది సాధారణ దుస్తులనా.. కరాటే బ్లాక్ బెల్ట్ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు . కరాటేలో నైపుణ్యం పొందిన వారు ఇలాంటి డ్రెస్సే ధరిస్తారని, తాజాగా రష్మిక అలాంటి డ్రెస్ వేయడంతో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ముంబైలో నిర్వహించిన ‘గ్రేజియా ఇండియా’ ఈవెంట్ లో రష్మిక మందన్న ఈ గెటప్‌లో మెరిసింది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బెల్డ్, కరాటేకు సంబంధించిన డ్రెస్ ను ధరించి హాజరైంది
మరి కొన్ని ఫోటోలలో రష్మిక టాయిలెట్‌లో కూర్చున్నట్టు పోజుల ఇచ్చింది. అచ్చు టాయిలెంట్ లో కూర్చున్నట్టే ఉన్నాయంటూ ఎడిట్ ఫొటోలను కామెంట్ సెక్షన్లలో పెడుతున్నారు. మరికొందరూ రష్మికకు మద్దుతుగా నిలుస్తున్నారు. ఏదేమైన రష్మిక మాత్రం ఎవరు ఎన్ని ట్రోల్స చేసిన కూడా తనదైన శైలిలో దూసుకుపోతూ రెచ్చిపోతుంది. రష్మిక మందన్నా హిందీలో నటించిన `మిషన్ మజ్ను` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఇది ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో జనవరి 20న విడుదల కానుండగా, ఇటీవల టీజర్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రష్మిక మందన్నా తో పాటు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొని సందడి చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…