Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా డిప్రెషన్ కి లోనైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరం కావడంతో సమంత బాధ వర్ణనాతీతం. అయితే ఈ బాధ నుండి కోలుకుంటున్న సమయంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. గత కొద్ది రోజులుగా సమంత ఈ వ్యాధితో పోరాటం చేస్తుంది. అయితే ఇప్పుడు సమంత తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టేందుకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయాన్ని తన ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నట్టు కూడా చెప్పింది.
తను కమిటైన సినిమాలన్నీ పూర్తి చేసిన సమంత ప్రస్తుతం పలు దేవాలయాలు, వేకేషన్లకు వెళ్తూ రిలాక్స్ అవుతోంది. ఎక్కువగా నేచర్ కు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజంతా గడుపుతూ ఎనర్జీని పొందుతోంది. మొన్నటి వరకు ఇండోనేషియాలో సందడి చేసిన సామ్ ఇప్పుడు తిరిగి హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఎప్పటి కప్పుడు ఫొటోలు, బ్యూటీఫుల్ లోకేషన్లకు సంబంధించిన డిటేయిల్స్ ను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
ఇక సిటీకి తిరిగి వచ్చిన సామ్ ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోలను అభిమానులతో పంచుకుంది. పిల్లలతో కలిసి సరదాగా ఆడుకుంంటూ కనిపించింది. ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి శ్రీపాద మరియు దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ దంపతులకు కవల పిల్లలు శ్రావస్ మరియు ద్రిప్తా ఉన్నారు. తాజాగా వారి ఇంటికి వెళ్లిన సామ్ పిల్లలతో కలిసి ఆడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలనే తాజాగా ఫ్యాన్స్ తోనూ షేర్ చేసుకుంది. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు సాంగ్ కు పిల్లాడితో స్టెప్పులు వేయిస్తూ హుషారుగా కనిపించింది. కిడ్స్ ఆడుతూ హ్యాపీగా కనిపించింది. సమంతని ఇంత హ్యాపీగా చూసి ఫ్యాన్స్ కూడా ఖుష్ అవుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…