Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుండగా, గత కొద్ది రోజులుగా ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. సమంత ఈ సమయంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది. శాకుంతలం సినిమాలో కుమారుడు భరతుడి పాత్రలో అల్లు వారసురాలు అల్లు అర్హ నటించిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే సుమ అల్లు అర్హ గురించి పలు ప్రశ్నలు అడగడం జరిగింది.
ఆర్హ సెట్లో తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలా క్యూట్ గా ఉందని సమంత తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో ఆర్హకు తెలుగులో పెద్ద పెద్ద డైలాగులు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. ఇక చిత్రానికి సంబంధించి అనేక విషయాలు కూడా తెలియజేసింది. అయితే ఆమె ఈ ఇంటర్వ్యూ కోసం ధరించిన చీర, జాకెట్ చర్చనీయాంశంగా మారాయి. . అయితే చీర బాగానే ఉన్నా ఆ చీరకు ధరించిన బ్లౌజ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ బ్లౌజ్ లో సమంత ఫుల్ క్లీవేజ్ చూపించింది. అయితే ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో పొట్ట మొత్తం కనిపిస్తోందా అనేలా ఉంది.
సమంత చీరలోను ఇంత దారుణంగా అందాలు ఆరబోయడంతో అందరు షాక్ అయ్యారు. ఏదేమైన సమంత పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ ఇంటర్వ్యూలో సమంత తన వ్యాధి గురించి కూడా చెప్పింది. మైయోసైటిస్ నుంచి మెల్లగా కోలుకున్నానని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నట్టు పేర్కొంది. గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రం కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా శాకుంతలం తెరకెక్కింది. ఇందులో సమంత శకుంతల దేవిగా టైటిల్ రోల్ పోషించింది. ఆమెకు జంటగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…