Samantha And Naga Chaitanya : విడాకుల త‌ర్వాత తొలిసారి ఒకే వేదిక‌పై క‌నిపించిన నాగ చైత‌న్య‌, స‌మంత‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha And Naga Chaitanya &colon; మార్చ్ 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు&comma; సిరీస్ à°² గురించి స్పెషల్ గా ఓ ఈవెంట్ నిర్వహించిన విష‌యం తెలిసిందే&period; ఈ ఈవెంట్‌కి అన్ని సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు&comma; మూవీ యూనిట్స్ ఈ వేడుకకు హాజరయ్యారు&period; ఒక్కో సినిమాకి చెందిన వ్యక్తులని స్టేజిపైకి పిలిపించి ఆ సినిమా&comma; సిరీస్ గురించి మాట్లాడించారు&period; ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి సమంత మెయిన్ లీడ్ లో రాజ్ &amp&semi; డీకే దర్శకత్వంలో నటించిన సిటాడెల్ సిరీస్ రాబోతుంది&period; ఈ టీం కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు&period; సిటాడెల్ హనీ బన్నీ అనే కొత్త టైటిల్ తో ఈ సిరీస్ ని ప్రమోట్ చేసారు&period; ఇక ఈ ఈవెంట్ కి సమంత పక్షి రెక్కల్లా ఉండే ఓ డిజైన్ డ్రెస్ వేసుకొచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదే ఈవెంట్ కి నాగ చైతన్య దూత 2 సిరీస్ కోసం వచ్చాడు&period; నాగచైతన్య మొదటిసారి దూత అనే వెబ్ సిరీస్ తో గత సంవత్సరం అమెజాన్ లో రాగా ఆ సిరీస్ మంచి విజయం సాధించింది&period; దీంతో ఆ సిరీస్ కి సీక్వెల్ ప్రకటించారు&period; దూత 2 సిరీస్ ని ఈ వేదికపై ప్రకటించారు&period; ఈ ఈవెంట్ కి సమంత&comma; నాగచైతన్య హాజరయ్యారు&period; మరి ఇద్దరూ ఎదురుపడ్డారా&quest; కలుసుకున్నారా&quest; మాట్లాడారా&quest; అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు&period; ఒకే ఈవెంట్లో చైతన్య&comma; సమంత అంటూ వీడియోలు&comma; ఫోటోలు వైరల్ అవుతున్నాయి&period; ఇద్దరి అభిమానులు కూడా చైతు&comma; సామ్ సిరీస్ లని ప్రమోట్ చేస్తుండటంతో దూత 2 వర్సెస్ సిటాడెల్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25664" aria-describedby&equals;"caption-attachment-25664" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25664 size-full" title&equals;"Samantha And Naga Chaitanya &colon; విడాకుల à°¤‌ర్వాత తొలిసారి ఒకే వేదిక‌పై క‌నిపించిన నాగ చైత‌న్య‌&comma; à°¸‌మంత‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;samantha-nagachaitanya&period;jpg" alt&equals;"Samantha And Naga Chaitanya appeared first time on stage after their divorce" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25664" class&equals;"wp-caption-text">Samantha And Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరో నాగచైతన్య&comma; హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే&period; ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట&period;&period; కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది&period; తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు&period; కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు&period; అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి&period;&period; సమంతది తప్పంటే&period;&period; లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు&period;విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు&period; కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"XvaEZnUJ6Uo" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago