Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Samantha And Naga Chaitanya : విడాకుల త‌ర్వాత తొలిసారి ఒకే వేదిక‌పై క‌నిపించిన నాగ చైత‌న్య‌, స‌మంత‌..!

Shreyan Ch by Shreyan Ch
March 21, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Samantha And Naga Chaitanya : మార్చ్ 19 సాయంత్రం ముంబైలో అమెజాన్ ప్రైమ్ కంపెనీ తమ ఓటీటీలో రాబోయే సినిమాలు, సిరీస్ ల గురించి స్పెషల్ గా ఓ ఈవెంట్ నిర్వహించిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కి అన్ని సినీ పరిశ్రమల నుంచి ఆయా సినిమాలకు చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు, మూవీ యూనిట్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక్కో సినిమాకి చెందిన వ్యక్తులని స్టేజిపైకి పిలిపించి ఆ సినిమా, సిరీస్ గురించి మాట్లాడించారు. ఈ నేపథ్యంలో అమెజాన్ నుంచి సమంత మెయిన్ లీడ్ లో రాజ్ & డీకే దర్శకత్వంలో నటించిన సిటాడెల్ సిరీస్ రాబోతుంది. ఈ టీం కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు. సిటాడెల్ హనీ బన్నీ అనే కొత్త టైటిల్ తో ఈ సిరీస్ ని ప్రమోట్ చేసారు. ఇక ఈ ఈవెంట్ కి సమంత పక్షి రెక్కల్లా ఉండే ఓ డిజైన్ డ్రెస్ వేసుకొచ్చింది.

ఇదే ఈవెంట్ కి నాగ చైతన్య దూత 2 సిరీస్ కోసం వచ్చాడు. నాగచైతన్య మొదటిసారి దూత అనే వెబ్ సిరీస్ తో గత సంవత్సరం అమెజాన్ లో రాగా ఆ సిరీస్ మంచి విజయం సాధించింది. దీంతో ఆ సిరీస్ కి సీక్వెల్ ప్రకటించారు. దూత 2 సిరీస్ ని ఈ వేదికపై ప్రకటించారు. ఈ ఈవెంట్ కి సమంత, నాగచైతన్య హాజరయ్యారు. మరి ఇద్దరూ ఎదురుపడ్డారా? కలుసుకున్నారా? మాట్లాడారా? అని నెటిజన్లు ఆసక్తికరంగా సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఒకే ఈవెంట్లో చైతన్య, సమంత అంటూ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరి అభిమానులు కూడా చైతు, సామ్ సిరీస్ లని ప్రమోట్ చేస్తుండటంతో దూత 2 వర్సెస్ సిటాడెల్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Samantha And Naga Chaitanya appeared first time on stage after their divorce
Samantha And Naga Chaitanya

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు.

Tags: Samantha And Naga Chaitanya
Previous Post

Jayaprakash Narayana : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిచ్చోడు కాదు.. ఈ సారి నా సపోర్ట్ ప‌వ‌న్‌కే అంటున్న జేపీ..

Next Post

Sadguru Jaggi Vasudev : స‌ర్జ‌రీ అనంత‌రం స‌ద్గురు ఎలా ఉన్నారో చూడండి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Udaya Bhanu : బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్ట‌ని ఉద‌య‌భాను.. అడ్డుకుంది ఆయ‌నేనా..?

by Shreyan Ch
September 9, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chiranjeevi : ఆస్తుల‌ను అమ్ముకోవాల్సిన అవ‌స‌రం చిరంజీవికి ఏమొచ్చింది..? ఎందుక‌లా చేశారు..?

by Shreyan Ch
October 9, 2022

...

Read moreDetails
వార్త‌లు

అన‌సూయ ఆంటీ వివాదంలో బ్ర‌హ్మాజీ.. అన‌సూయ‌కు ఇన్‌డైరెక్ట్ కౌంట‌ర్‌..

by editor
August 31, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 6 ప్ల‌స్ స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు అదుర్స్‌.. ధ‌ర ఎంతంటే..?

by editor
July 30, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.