Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ చూస్తే దిమ్మ‌తిరిగిపోవ‌ల్సిందే.. ఏమన్నా చేసిందా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Pallavi &colon; లేడి పవర్ స్టార్ సాయి పల్లవి పేరు చెబితే అభిమానులకి పూనకాలు రావల్సిందే&period; అంతలా తన డ్యాన్స్ తో సందడి చేస్తుంటుంది ఈ భామ‌&period; ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి&comma; ఆ సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది&period; కేవలం ఒక్క సినిమాతోనే అమ్మడికి టాలీవుడ్ అభిమానులు పట్టం కట్టారు&period; ఇక ఆ తరువాత ఆమె టాలీవుడ్‌లో చేసిన సినిమాలు&comma; ఆమె నేచురల్ యాక్టింగ్&comma; లుక్స్&comma; డ్యాన్స్ ఆమెను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి&period; అయితే ఈ బ్యూటీ ఇటీవల చాలా వైవిధ్యమైన సబ్జెక్టులు ఎంచుకుంటూ వస్తోంది&period; ఆమె తెలుగులో సినిమా చేయ‌క చాలా రోజులే అవుతుంది&period; అయితే సాయి à°ª‌ల్ల‌వి డ్యాన్స్ గురించి ఎప్పుడు చ‌ర్చ à°¨‌డుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయి à°ª‌ల్లవి ఓ షోలో à°¤‌à°¨ డ్యాన్స్ à°ª‌ర్‌ఫార్మెన్స్ తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధులని చేసింది&period; నెమ‌లి మాదిరిగా నాట్యం చేస్తూ అంద‌రికి పూన‌కాలు తెప్పించింది&period; హిందీ పాట‌కి సాయి పల్ల‌వి వేసిన స్టెప్పుల‌కి అద‌à°°‌హో అన‌కుండా ఉండ‌లేము&period; ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది&period; ప్రస్తుతం ఉన్న డ్యాన్స్ షోలపై తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని&period;&period; కేవలం డబ్బు&comma; పరపతి ఉన్న కిడ్స్‌కే డ్యాన్స్ షోస్‌లో అవకాశం&comma; అవార్డులు ఇస్తున్నారని ఆమె ఇటీవ‌à°² ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది&period; ఒకప్పుడు సాయి పల్లవి కూడా డ్యాన్స్ షోలలో పాల్గొన్న విషయాన్ని ఆమె మర్చిపోయినట్లు ఉందని కొంద‌రు ఆగ్రహం వ్యక్తం చేసారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16635" aria-describedby&equals;"caption-attachment-16635" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16635 size-full" title&equals;"Sai Pallavi &colon; సాయి à°ª‌ల్ల‌వి డ్యాన్స్ చూస్తే దిమ్మ‌తిరిగిపోవ‌ల్సిందే&period;&period; ఏమన్నా చేసిందా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;sai-pallavi&period;jpg" alt&equals;"Sai Pallavi latest dance video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16635" class&equals;"wp-caption-text">Sai Pallavi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంతోమంది హీరోయిన్లు ఇలా గ్లామర్ షో చేస్తూ అవకాశాలు అందుకుంటూ ఉండగా సాయి పల్లవి మాత్రం ఎలాంటి గ్లామర్ షో చేయ‌కుండా ఉంటుంది&period; ఎలాంటి స్టార్ హీరో అయినా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మొహమాటంగా నో చెబుతూ కథ ప్రాధాన్యతగల చిత్రాలను ఎంపిక చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నారు&period; ఇటీవ‌à°² ఓ షోలో రామ్ చరణ్ ఎన్టీఆర్ బన్నీ ఈ ముగ్గురితో కలిసి డాన్స్ చేసే అవకాశం వస్తే ముందుగా ఎవరితో చేస్తారు అని ప్రశ్నించారు&period;ఈ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెబుతూ ఒకే పాటలోనే ఈ ముగ్గురితో కలిసి డాన్స్ చేయాలని ఉంది అంటూ తన మనసులో కోరికను బయటపెట్టారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Uj2FAyDK5KY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago