Niharika Konidela : విడాకుల త‌ర్వాత త‌న అత్త గురించి షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన నిహారిక‌

Niharika Konidela : ఇటీవలి కాలంలో సెల‌బ్రిటీల విడాకుల గురించి ఎక్కువ‌గా వార్త‌లు వింటున్నాం. రీసెంట్‌గా నిహారిక‌, చైత‌న్య‌లు త‌మ వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చారు. 2020 డిసెంబర్‌లో వీళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా క‌వ‌రేజ్ చేసే అంత రేంజ్‌లో పెళ్లి జరిగింది. అయితే పెళ్లైన ద‌గ్గ‌ర నుండి స‌ర‌దాగా, సంతోషంగా ఉండే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఒకరి మధ్య ఒకరికి గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తుంది.

చైతన్య సాఫ్ట్‌వేర్‌ ఫీల్డ్ కావడం.. నిహారిక సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఇద్దరికీ అభిప్రాయ బేధాలు ఎక్కువగా వచ్చాయని ప్రచారం జరుగుతుంది. తాము ఇద్దరం ఒకరికి ఒకరం ఇష్టపూర్వకంగా.. అవగాహనతో విడాకులు తీసుకున్నట్టు నిహారిక ప్రకటించారు. చైతన్య కూడా దాదాపు అలానే మాట్లాడినా.. ప్రస్తుతం వీరి మధ్య ఏం జరిగి ఉంటుందా అని అంతా ఆలోచిస్తున్నారు. విడాకుల ప్ర‌క‌ట‌న‌కి ముందు చైతన్య మనసు ప్రశాంతత కోసం ఓ ఆధ్యాత్మిక యోగా సెంటర్ కు వెళ్లడం.. తనను ఇక్కడికి వచ్చేలాగా చేసిన వారికి చాలా థ్యాంక్స్ అంటూ ఆయన పోస్ట్ పెట్టడం కూడా చ‌ర్చనీయాంశంగా మారింది.

Niharika Konidela told about her mother in law
Niharika Konidela

అయితే తాజాగా నిహారిక, చైతన్య‌కి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇందులో నిహారిక మాట్లాడుతూ.. త‌నని క‌న్న కూతురి క‌న్నా అత్త మామ చూసుకున్నారు అని చెప్పింది. పెళ్లి త‌ర్వాత త‌న క‌న్నా కూడా నిహారిక‌ని ఎక్కువ‌గా చూసుకున్నార‌ని చైతన్య కూడా అన్నాడు. త‌ను ఏది కావాలంటే అది బెడ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేదని కూడా నిహారిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే చైతన్య తండ్రి విడాకుల త‌ర్వాత ఇలా మాట్లాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాను ఉద్యోగరీత్యా గౌరవమైన హోదాలో ఉన్నప్పటికీ నిహారిక ఇంట్లో పెద్ద వాళ్లతో ఒక్క రోజు కూడా గౌరవంగా ఉండేది కాద‌ని చెప్పాడ‌ట‌. భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదని, భర్తను, అత్త మామలను గౌరవించడం తెలియదని, తన భర్త పై కనీసం ఎప్పుడూ ప్రేమ చూపించలేదని, అన్న‌ట్టు టాక్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago