Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sai Dharam Tej &colon; టాలీవుడ్ ప్రముఖ హీరో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే జాతీయ స్థాయిలో విన‌à°ª‌డుతుంది&period; పవన్ అందుకున్న రాజకీయ విజయంతో జ‌నసైనికులు&comma; ఆయ‌à°¨ అభిమానులు&comma; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ కుటుంబ à°¸‌భ్యులు చాలా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు&period; తన సినిమాల సక్సెస్ కంటే ఎక్కువ కిక్ అని అభిమానులని అంతకు మించి మెగా కుటుంబానికి అందించింది&period; అయితే పవన్ విజయం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేసిన వారిలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు&period;సాయి ధరమ్ పవన్ విజయం సాధించిన రోజు నుంచి ఎంతో ఉత్సాహంగా తన మావయ్య విజయాన్ని తన విజయంలా భావించి సెలబ్రేట్ చేసుకున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇది ఈ కొన్ని రోజులదే కాదు పవన్ గెలవాలని ఎప్పుడో గట్టిగా మొక్కుకున్నట్టు ఉన్నాడు&period; అలా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మావయ్య కోసం తాను కూడా నిలబడ్డాడు&period; మరి మొక్కుకున్నట్టుగానే పవన్ గెలవడంతో సాయి ధరమ్ తేజ్ తిరుమల సన్నిధికి కాలి నడకన బయలుదేరాడు&period; దీనితో పలు వీడియోలో ఫోటోలు సాయి తేజ్ విషయంలో వైరల్ గా మారాయి&period; మరి ఈ చర్యతో పవన్ అంటే తేజ్ కి ఎంత గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు&period; అలాగే మెగా అభిమానుల్లో కూడా సాయి ధరమ్ తేజ్ మరో మెట్టు ఎక్కేసాడు అని చెప్పాలి&period;à°®‌రోవైపు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది&period; మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్&period;&period; రేయ్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినా పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు&period; ఇక ఈ సినిమా తేజ్ కు మంచి పేరుతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చి పెట్టింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27389" aria-describedby&equals;"caption-attachment-27389" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27389 size-full" title&equals;"Sai Dharam Tej &colon; మామ కోసం కాలి à°¨‌à°¡‌క‌&period;&period; à°ª‌à°µ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;sai-dharam-tej-1&period;jpg" alt&equals;"Sai Dharam Tej visits tirumala after winning pawan kalyan" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27389" class&equals;"wp-caption-text">Sai Dharam Tej<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు&period; ఈ నేపథ్యంలోనే తేజ్ జీవితంలో అనుకొని మలుపు తిరిగింది&period; బైక్ యాక్సిడెంట్ కు గురై చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు&period;ఇక ఆ తరువాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు&period; ఈ సినిమా తరువాత గాంజా శంకర్ సినిమా ప్రకటించాడు&period; సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతుంది అనుకొనేలోపు ఈ సినిమా ఆగిపోయింది&period; ప్రస్తుతం సినిమాల గురించి పక్కన పెట్టి కళ్యాణ్ మామ మంత్రి అయిన సంతోషంలో మునిగితేలుతున్న తేజ్&period;&period; త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago