Roja : క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు.. చాలా ఆఫీసులకు సెలవులు ఉన్న నెల ఒక్క డిసెంబర్ మాత్రమే. ఈ నెలలో చివరి రోజు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా జరుపుకుంటారు. అలానే డిసెంబర్ 25న కూడా క్రిస్మస్ వేడుకలని సంతోషంగా జరుపుకుంటారు. అయితే మరో మూడు రోజులలో క్రిస్మస్ పండుగ రానుండడంతో ఇప్పుడు సెమీ క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. మంత్రి రోజా అయితే క్రిస్మస్ తాత వేషంలో మారి పేదవారికి గిఫ్ట్‌లు అందించింది. జగన్న బర్త్ డే తనకు ప్రత్యేకమైన రోజు అని పేద వారికి ఆ రోజు సాయం చేయడం సంతోషంగా ఉంటుందని రోజా పేర్కొంది. ప్రస్తుతం రోజాకి సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక రోజా రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ.. నగిరిలో ఎవరికి సీటు ఇచ్చినా నేను జగనన్నకు ప్రాణం ఇస్తానని, తనకు ఎమ్మెల్యే సీటు లేదు అనే ప్రచారం కేవలం శునకానందం మాత్రమే అని ఏపి మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు.. ప్రతి రోజు నగరి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు వెళ్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ పల్లె నిద్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని తక్షణమే వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. క్యాబినెట్ సమావేశంమైనా, పార్టీ కార్యక్రమాలైనా ఎప్పుడూ తాను ముందు ఉంటానని, పచ్చ మీడియా దిగజారుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి 100% అందరూ కలిసిమెలిసి పని చేస్తామన్నారు. సర్వేల ద్వారా చర్చ జరిపి నిర్ణయం కూడా తీసుకున్నారని, ప్రజల వద్ద జగనన్నకు వ్యతిరేకత లేదని, ప్రజలకు అందుబాటులో లేక సీట్లు లేకపోతే వేరొక పదవి ఇచ్చేలా సీఎం జగన్ చూస్తున్నారని అన్నారు. మొత్తానికి మంత్రి రోజా ఇటీవలి కాలంలో ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. సోషళ్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే రోజా తెగ సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…