Balakrishna : ప‌వన్ అంటే బాల‌య్య‌కి అంత ఇష్ట‌మా.. కారు దిగగానే ఏం చేశాడంటే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna &colon; టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా &&num;8216&semi;యువగళం-నవశకం&&num;8217&semi; పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది&period; పాదయాత్రకు ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా పూర్తి చేశారని కొనియాడారు బాల‌కృష్ణ‌&period; విజయనగరంలో నిర్వహించిన నవశకం బహిరంగసభలో భాగంగా&period;&period; టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు&comma; ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్‌కు ఓ పిలుపు ఇచ్చారు&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;తమ్ముడు పవన్ కళ్యాణ్&period;&period; ఇక తెగిద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు&period; రాబోయే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోటీ చేద్దామని కోరారు&period; తనకు&comma; పవన్ కళ్యాణ్‌కు కొన్ని సారూప్యతలు ఉన్నాయని&period;&period; తామిద్దరం ముక్కుసూటి మనుషులమేనని అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదేమైనా కుండబద్దలయ్యేటట్టు మాట్లాడే స్వభావం తామిద్దరిది అని పేర్కొన్నారు&period; పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాలకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారని చెప్పారు&period; రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారన్నారు&period; ఇకపై తాము ఎంతకైనా తెగిస్తామని తేల్చి చెప్పారు&period;ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదని&comma; వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని కుండబద్దలయ్యేలా చెప్పారు&period; వైసీపీ పాలనలో రాష్ట్ర యువత తమకు జరిగిన అన్యాయం&comma; ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలని సూచించారు&period; 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు&comma; మతాలు&comma; వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని&period;&period; అదే విధంగా నేడు యువగళం పాదయాత్రకు గొప్ప స్పందన లభించిందని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23317" aria-describedby&equals;"caption-attachment-23317" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23317 size-full" title&equals;"Balakrishna &colon; à°ª‌వన్ అంటే బాల‌య్య‌కి అంత ఇష్ట‌మా&period;&period; కారు దిగగానే ఏం చేశాడంటే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;balakrishna-1&period;jpg" alt&equals;"Balakrishna attended yuvagalam ending with pawan kalyan" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23317" class&equals;"wp-caption-text">Balakrishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">యువనేతపై ఈగ వాలకుండా కార్యకర్తలు&comma; నాయకులు&comma; ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు&period;&period; వాళ్లందరికీ ధన్యవాదాలని తెలిపారు&period; చంద్రబాబు తన విజన్‌తో ఐటీ&comma; డ్వాక్రాను తీసుకొచ్చారని&period;&period; ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి&comma; పేదలకు అండగా నిలిచారని చెప్పారు&period; ప్రపంచదేశాలకు చంద్రబాబు తన విజన్‌ను పరిచయం చేశారన్నారు&period; అయితే ఈ à°¸‌à°­‌కు à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°µ‌చ్చిన‌ప్పుడు బాల‌య్య స్వ‌యంగా వెళ్లి రిసీవ్ చేసుకున్నారు&period; అత‌నికి à°¹‌గ్ ఇచ్చి ఆప్యాయంగా స్వాగ‌తించారు&period; ఆ à°®‌ధ్య అన్‌స్టాప‌బుల్ షోలోను వీరిద్ద‌à°°à°¿ à°®‌ధ్య మంచి బంధం క‌నిపించ‌డం మనం చూశాం&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"D6QpLY4wwB8" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago