Renu Desai : అకీరాకి అచ్చం ప‌వ‌న్ అల‌వాట్లే వ‌చ్చాయా.. రేణూ దేశాయ్ ఏం చెప్పిందంటే..!

Renu Desai : ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఇటీవ‌ల తెగ ఇంట‌ర్వ్యూలు ఇస్తూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అకీరా గురించి కూడా చెప్పుకొచ్చింది. పవన్ కల్యాణ్ వారసుడిగా అకీరా నందన్ పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల అకీరా అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరాడనగానే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, ఆ ఆనందం వారికి ఎక్కువ రోజులు మిగల్లేదు. అకీరాకు హీరో అవ్వాలని లేదని రేణు స్పష్టం చేశారు. “ఇప్పటివరకు అకీరా ఆలోచన ఇదే… అతడు హీరో కావాలని అనుకోవడంలేదు. ఇకముందు ఏం జరుగుతుందో చెప్పలేను. ఒకవేళ అకీరా హీరో అవ్వాలని అనుకుంటే ఆ విషయాన్ని నేనే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తాను” అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. తాను ఇన్ స్టాగ్రామ్ లో ఏ పోస్టు పెట్టినా, దాని గురించి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని ఆరోపించారు.

అయితే అకిరా ప్రస్తుతం మ్యూజిక్, ప్రొడక్షన్ సైడ్ కోర్సులు నేర్చుకుంటున్నాడట. పవన్ కళ్యాణ్ గారైనా, తానైనా కూడా అకిరాను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఒత్తిడి గానీ, పట్టుబట్టడం వంటిివి కానీ చేయడం లేదని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.అయితే అకిరా నందన్ ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోయినా జూ. పవర్ స్టార్‌గా మాత్రం ఎప్పుడో సారి తెరపైకి వస్తాడని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అకిరాకు బాక్సింగ్‌లో, మ్యూజిక్‌లో మక్కువ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులు కూడా నేర్చుకుంటున్నాడట. ఇక అకీరా అల‌వాట్ల గురించి రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసింది.

Renu Desai interesting comments on akira nandan
Renu Desai

అకీరా ఎక్కువ‌గా వెజ్ తింటాడు. మిల్క్ ప్రొడ‌క్ట్స్‌ని ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తాడు. నేచుర‌ల్‌గా ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువ కృషి చేస్తుంటాడు. పన్నీర్ చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ‌గా ప‌న్నీర్ తింటాడు అని రేణూ పేర్కొంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్ అయిపోయాక బిగ్ మీల్ ఒకేసారి తీసుకుంటారని విన్నాం, అలాంటివి ఏమైన అకీరాకి వ‌చ్చాయా అంటే ఇప్ప‌టికైతే రాలేదు. ఇప్పుడు యంగ్ బాయ్ క‌దా, రానున్న రోజుల‌లో ఏమైన వ‌స్తాయో చూద్దాం అని రేణూ పేర్కొంది. ఇక రేణూ దేశాయ్ ఇప్పుడు న‌టిగా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago