Rayapati Aruna : జగన్ విముక్త ఏపీ కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజానీకమంతా ఆయన వెంట నిలబడాలి’’ అని జనసేన పార్టీ సీనియర్ నేతలు పిలుపు నిచ్చారు. జనసేన చెన్నై విభాగం ఆత్మీయ సమావేశం ఆదివారం చెన్నై టి.నగర్‌లో జరిగింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, ఆ పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్, కాపు జేఏసీ కన్వీనర్ దాసరి రాము, ప్రముఖ సినీ నిర్మాత ఏ.ఎం. రత్నంతో పాటు చెన్నై విభాగం అధ్యక్షుడు అరిగల తమ్మయ్య నాయుడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాయపాటి అరుణ ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. పవన్ కళ్యాణ్ ఎంతో మందికి ఓ మార్గదర్శిగా కనిపిస్తున్నాడు. జగన్ మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయంపై కూడా నిప్పులు చెరిగింది. సుధాకర్‌ని ప్రభుత్వం చంపింది. దళితుడు అమర్‌నాథ్ ని కూడా చంపేసింది. పేదల ఇళ్లు కూల్చినందుకు కూడా అమ్మాయి అన్నని చంపారు. ఇలా ఎన్నొ ఘోరాలు చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే పూర్తిగా మునిగిపోతాం. దౌర్భాగ్యుడు 24లో వస్తాడేమో అని అందరిలో భయం ఉంది. పవన్ కళ్యాణ్ ఎలాంటి స్వార్ధం లేకుండా రాజకీయాలలో బురదని తీసేందుకు సిద్ధమయ్యాడు అని రాయపాటి అరుణ అన్నారు.
ఏపీ విభజన కంటే సీఎం జగన్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశమైందని ఆవేదన వ్యక్తం చేశా రు. అందుకే జగన్ విముక్త ఏపీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారని తెలిపారు. సమాజంలోని అట్ట డుగు వర్గాల ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని, వారికి అండగా నిలవాలన్న ఏకైక లక్ష్యంతో పవన్ ముందుకు సాగుతున్నారని చె ప్పారు. ఏపీలో ఒక దుష్టుడి పాలన సాగుతోందని, ఆ పాలన నుంచి ఏపీ విముక్తి పొందేందుకు మీవంతు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజారాజ్యం స్ఫూర్తితో పవన్ కల్యాణ్ పేదలు, బడుగుల కోసం పాటుపడు తున్నారని చెప్పారు. ‘‘ఏపీని ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోని నెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లోని బీజేపీని సమన్వయం చేసుకుంటూ, బలమైన ఓటు బ్యాంకు ఉన్న టీడీపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. మున్ముందు ప్రకటించే జాబితాలో జనసేనకి మరికొన్ని టికెట్లు ఉంటాయన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలలు ఎంతో కీలకమని తెలిపారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…