Rayapati Aruna : ఎవ‌డ్రా అని ప‌వ‌న్‌ను అన్నందుకు.. రోజాకు అరుణ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Rayapati Aruna &colon; ఏపీ రాజకీయం ఎంత రంజుగా మారుతుందో à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటూ రాజ‌కీయాలు వేడెక్కేలా చేస్తున్నారు&period; రీసెంట్‌గా à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌పై మంత్రి రోజా దారుణ‌మైన కామెంట్స్ చేసింది&period; రుషికొండపై సిఎం జగన్ ఇల్లు కట్టుకుంటున్నాడని పవన్ కళ్యాణ్ విమర్శలు చేయ‌గా&comma; పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు&period; పవన్ కళ్యాణ్ గెలువలేదు…ఉన్న ఒక్క ఎమ్మెల్యే లేడు&period;&period; నువ్వు ప్రతి పక్షనేత అని ఎలా చెప్పుకుంటావ్ అంటూ నిప్పులు చెరిగారు రోజా&period; బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ సంబంధించి కబ్జా చేసిన నలబై ఎకరాలు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంది… దీనిపై పవన్ కు దమ్ముంటే మాట్లాడాలని సవాల్ విసిరారు మంత్రి రోజా&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ కళ్యాణ్ తన కళ్ళను కల్యాణ్ జ్యూలరీలో తాకట్టుపెట్టాడు ఏమో…&quest; అంటూ చురకలు అంటించారు&period; చిరంజీవి&comma; పవన్ కళ్యాణ్ ఇండ్లు బంజారాహిల్స్ కొండపైనే ఉన్నాయన్నారు&period;కొండలపై ఎన్నో కట్టడాలు చాలా చోట్ల ఉన్నాయి&period;&period; తిరుమల&comma; సింహాచలంలోను రోడ్డు బిల్డింగ్‌ లు అభివృద్ధి చేశారని పేర్కొన్నారు మంత్రి రోజా&period; ఇవన్నీ పవన్ కళ్యాణ్ కు కనపడటం లేదా&period;&period;&quest; అని నిలదీశారు&period; పవన్ కళ్యాణ్ ఏమైనా హెరిటెజ్ ఐస్ క్రీం నోట్లో పెట్టుకొని ఉన్నాడా &quest; అని విమ‌ర్శించారు రోజా&period; రిషికొండ బోడిగుండు కొట్టించారంటూ బోడి ఎదవలందరూ బోడి ప్రచారం చేస్తున్నారు…రిషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది… కోర్టు కంటే పవన్ కల్యాణ్ గొప్పోడా&comma; నువ్వు ఎవ‌డ్రా అంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది రోజా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17979" aria-describedby&equals;"caption-attachment-17979" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17979 size-full" title&equals;"Rayapati Aruna &colon; ఎవ‌డ్రా అని à°ª‌à°µ‌న్‌ను అన్నందుకు&period;&period; రోజాకు అరుణ స్ట్రాంగ్ కౌంట‌ర్‌&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;rayapati-aruna&period;jpg" alt&equals;"Rayapati Aruna comments on roja " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17979" class&equals;"wp-caption-text">Rayapati Aruna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై జ‌à°¨‌సేన నాయ‌కురాలు రాయ‌పాటి అరుణ స్పందిస్తూ&&num;8230&semi; ఎమ్మెల్యే అయిన‌ప్పుడు రోజా తెగ షోలలో క‌నిపిస్తుంది&period; మంత్రి అయిన సంద‌à°¡à°¿ చేస్తుంది&period;ఆమె మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయి&period; వైజాగ్‌లో à°¸‌ముద్రం ఉంది కాబ‌ట్టి రిషికొండ ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ని à°¤‌ట్టుకుంటుంది&period; అయితే శ్రీశైలం&comma; సింహాచ‌లం&comma; తిరుప‌తి మీద క‌ట్ట‌డాలు ఉన్నాయి&period; అక్క‌à°¡ ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు అని ఆమె అంటుంది&period; అస‌లు à°¸‌ముద్రం నుండి à°µ‌చ్చే ప్ర‌కృతి విప‌త్తుల‌కి అడ్డంగా రిషికొండ ఉంది&comma; దానిని నాశ‌నం చేయోద్దు అంటూ వేరే ప్లేస్‌లు చెబుతుంది&period; అక్క‌à°¡ à°¸‌ముద్రం ఉందా&period;&period; రిషికొండ మీద ఆమె జ‌గ‌న్ స్వామిని పెడుతుందా&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ని ఎవ‌డ్రా అంటుందా&period;&period; ఆమె ప్ర‌జా ప్ర‌తినిదా&comma; మాలాంటి వాళ్ల‌ని చూసి ఏమి నేర్చుకోవాలి&comma; ఆమెకి à°¸‌రైన అవ‌గాహ‌à°¨ లేదు&comma; ఆమె గురించి మాట్లాడాలి అంటే చిరాకుగా ఉంది అని అరుణ పైర్ అయింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"CkfEtuu4kD4" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago