Jyothika : తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి, ప్రముఖ నటి జ్యోతిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో చిత్రాలలో నటించిన జ్యోతిక పలు తెలుగు సినిమాలతోను అలరించింది. చంద్రముఖి సినిమాలో జ్యోతిక తన నటనతో మెప్పించింది. జ్యోతిక నటనకి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అయ్యారు. తెలుగులో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన జ్యోతిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. తను కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఇద్దరు బిడ్డల తల్లిగానే కాకుండా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జ్యోతిక.. యాక్టింగ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విషయం మనందరికి తెలిసిందే. లేడి ఓరియెంటెడ్ సినిమాలతో పాటు పాత్రకి ప్రాముఖ్యత ఉన్న చిత్రాలలో నటిస్తూ మెప్పిస్తుంది.
జ్యోతిక తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. జ్యోతిక, దళపతి విజయ్ తమిళ సినిమా ఖుషి , తిరుమలైలో కలిసి నటించారు. ఆ చిత్రాలు విడుదలై.. 2 దశాబ్దాల అవుతుంది. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసి.. అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక వికాస్ భల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో మాధవన్, అజయ్ దేవగన్‌తో జ్యోతిక స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇదే విషయాన్ని రీసెంట్‌గా ట్విట్టర్‌లో ప్రకటించారు. అయితే ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం జ్యోతిక వయసు 44 ఏళ్లు. సినీ పరిశ్రమలో ఆమెకు ఇప్పటికీ డిమాండ్ ఉంది.
అయితే జ్యోతిక తాజాగా ఓ షాప్ నుండి బయటకు వస్తుండగా, ఆమెని కెమెరాలో బంధించారు. ఇందులో జ్యోతిక బ్లాక్ డ్రెస్‌లో కనిపిస్తుండగా, ఆమె లుక్ చూసి అందరు షాక్ అయ్యారు. జ్యోతిక మేకప్ లేకుండా ఇలా ఉంటుందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతిక మేకప్ లెస్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…