Ravi Teja : థియేట‌ర్స్ ఇవ్వ‌క‌పోయిన నువ్వు ఏందో చూపించావు.. ర‌వితేజ షాకింగ్ కామెంట్స్

Ravi Teja : సంక్రాంతి సంద‌డి పూర్తైంది. ఇక ఇప్పుడు ఫిబ్ర‌వ‌రిలో సినిమాల సందడి మొద‌లు కానుంది. మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘ఈగల్’ ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ కానుంది. ఇందులో ఆయన ఇదివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త లుక్‏లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ మూవీ సంక్రాంతి పండక్కి విడుదల కావాల్సి ఉంది. కానీ థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఇంకా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మూవీ యూనిట్ హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో వేడుక నిర్వహించగా.. తాజాగా రవితేజతో కలిసి తేజ సజ్జ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మరోవైపు ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా తేజ సజ్జతో కలిసి రవితేజ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.రవితేజతో యంగ్ హీరో తేజ సజ్జా వారిద్దరి సినిమాల గురించి సరదాగా ముచ్చటించారు. ఈగల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నారు తేజ. అంతకు ముందు హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు తేజను అభినందించారు రవితేజ.

Ravi Teja sensational comments on teja sajja
Ravi Teja

రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి తేజ సజ్జ షాక్ ఇచ్చాడు. మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు అంటూ రవితేజను ప్రశ్నించాడు తేజ సజ్జ.మీ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే మాలాంటి వాళ్లు చాలా పాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. హీరోయిన్లు దొరకట్లేదు. మొత్తం 15 మంది హీరోయిన్లు ఉంటారు కావచ్చు. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12 మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే మూవీ చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయన్స్‌ను తీసుకోవడం వల్ల మాలాంటి యంగ్ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు తేజ‌.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago