Ravi Teja : బ్లండ‌ర్ మిస్టేక్ చేసిన రవితేజ‌.. ఫ్లాప్ సినిమా కోసం హిట్ మూవీ వ‌దులుకున్నాడుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravi Teja &colon; మాస్ à°®‌à°¹‌రాజా à°°‌వితేజ స్వ‌యంకృషితో ఎదిగి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు&period; అయితే à°°‌వితేజకి&comma; పూరీ జ‌గ‌న్నాథ్‌కి మంచి బాండింగ్ ఉంది&period; వీరిద్దరి కాంబినేష‌న్‌లో à°µ‌చ్చిన చాలా చిత్రాలు హిట్స్ కొట్టాయి&period; అస‌లు పోకిర చిత్రం కూడా à°°‌వితేజ‌నే చేయాల్సింది&period; కాని మిస్ చేసుకున్నాడు మాస్ రాజా&period; 2006 ఏప్రిల్ లో విడుదలైన పోకిరి సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది&period; ఎన్నో రికార్డులు తిరగరాసింది&period; ఈ సినిమాతో దర్శకుడు పూరి&comma; మహేష్ బాబుల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది&period; అయితే ఈ సినిమాను ముందుగా రవితేజతో చేయాలనుకున్నారట పూరి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°°‌వితేజ‌కి పూరీ కథ చెప్పారట&period; &OpenCurlyQuote;సన్ ఆఫ్ సూర్యనారాయణ’ అనే టైటిల్ కూడా అనుకున్నారట&period; రవితేజకి కూడా కథ బాగా నచ్చింది&period; పూరికి ఓకే కూడా చెప్పారు&period; కానీ అదే సమయంలో కోలీవుడ్ సినిమా &OpenCurlyQuote;ఆటోగ్రాఫ్’ను రీమేక్ చేసే ఛాన్స్ రవితేజకి రావ‌డం&comma; ఆ సినిమా విపరీతంగా నచ్చడంతో వెంటనే రీమేక్ చేయాలనుకున్నారు&period; &OpenCurlyQuote;నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ అనే టైటిల్ తో సినిమాను మొదలుపెట్టారు&period; రవితేజ ఫ్రీ అయ్యేలోపు మరో సినిమా చేయాలనుకున్న పూరి&period;&period; &OpenCurlyQuote;143’ అనే సినిమా తీశారు&period; రిలీజ్ కూడా అయిపోయింది కానీ రవితేజ ఇంకా బిజీగానే ఉన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13237" aria-describedby&equals;"caption-attachment-13237" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13237 size-full" title&equals;"Ravi Teja &colon; బ్లండ‌ర్ మిస్టేక్ చేసిన రవితేజ‌&period;&period; ఫ్లాప్ సినిమా కోసం హిట్ మూవీ à°µ‌దులుకున్నాడుగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;ravi-teja&period;jpg" alt&equals;"Ravi Teja blunder mistake left super hit movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13237" class&equals;"wp-caption-text">Ravi Teja<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పుడు à°®‌రో హీరోతో పోకిరి చేయాల‌ని భావించాడు&period; అయితే సోనూసూద్ తో ప్రయోగాత్మకంగా సినిమా చేయాలనుకున్నారు&period; కానీ వర్కవుట్ కాలేదు&period; ఫైనల్ గా మహేష్ బాబుకి కథ చెప్పే ఛాన్స్ వచ్చింది&period; ఓ స్టార్ హోటల్ లో మహేష్ ని కలిసి కథ వినిపించడం మొదలుపెట్టారు పూరి&period; మహేష్ కి విపరీతంగా నచ్చింది&period; కానీ చిన్న చిన్న మార్పులు చెప్పారు&period; &OpenCurlyQuote;పోకిరి’ అనే టైటిల్ అనుకున్నప్పుడు మహేష్ చాలా ఎగ్జైట్ అయి సినిమాని వెంట‌నే సెట్స్ మీదుకు తీసుకెళ్లాలి అనుకున్నాడు&period; హీరోయిన్ గా మొదట అయేషా టాకియాను అనుకున్నారు&period; కానీ ఆమెకి కుదరక ప్రాజెక్ట్ వదులుకుంది&period; ఆ తరువాత పార్వతి మెల్టన్ పేరు పరిశీలనలోకి రాగా&comma; చివ‌రికి ఇలియానాకు ఛాన్స్ à°¦‌క్కింది&period; ఈ సినిమాతో ఇలియానా ఫేట్ కూడా మారింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago