Ravi Krishna : విరూపాక్ష సినిమాతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన బిగ్ బాస్ న‌టుడు. జీవితంలో ఇన్ని క‌ష్టాలున్నాయా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ravi Krishna &colon; సాయిధ‌à°°‌మ్ తేజ్ లేటెస్ట్ చిత్రం విరూపాక్ష అతి పెద్ద విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే&period; ఈ సినిమా హిట్‌తో మూవీలోని à°¨‌టించిన వారంద‌రు లైమ్ లైట్‌లోకి à°µ‌చ్చేసారు&period; ముఖ్యంగా సీరియ‌ల్ à°¨‌టుడు&comma; బిగ్ బాస్ ఫేమ్ à°°‌వికృష్ణ మంచి పేరు తెచ్చుకున్నాడు&period; బుల్లి తెర స్టార్ హీరో రవి కృష్ణ మొగిలి రేకులు అనే సీరియ‌ల్‌లో à°¨‌టించాడు&period; ఈ సీరియ‌ల్ మంచి విజయం సాధించడం తో అతడికి అనేక సీరియల్స్ లో నటించే అవకాశం లభించింది&period;ఏళ్లకు ఏళ్ళు సాగదీసి ఎన్నో సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు మాత్రం అతడికి మొట్ట మొదటి సారి బిగ్ బాస్ రూపం లో వచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిగ్ బాస్ లోకి వెళ్లాక మంచి అబ్బాయి అని పేరు తెచ్చుకున్న సాయి à°§‌à°°‌మ్ తేజ్ à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాక à°®‌ళ్లీ సీరియ‌ల్స్ చేస్తూ అలా గ‌డిపేస్తున్నాడు అదే à°¸‌à°®‌యంలో విరూపాక్ష ఆఫ‌ర్ à°µ‌చ్చింది&period; విరూపాక్ష సినిమా లో రవి కృష్ణ కు చక్కని పాత్ర దొరికింది&period;అతడు కనిపించిన సన్నివేశాల్లో గుండె జారిపోయినంత పని అయ్యింది&period;ముఖ్యంగా రైల్వే స్టేషన్ సీన్స్ లో అయితే నిజంగా అందరిని బయపెట్టేసాడు&period;తాంత్రిక విద్య అభ్యసించే వ్యక్తిగా&comma; సిన్సీయర్‌ లవర్‌ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు&period; ఇక తాంత్రిక విద్యను ప్రయోగించే సమయంలో రవి కృష్ణ నటన పీక్స్ లో ఉంద‌ని చెప్పాలి&period; దీంతో అత‌డికి మంచి ఆఫ‌ర్స్ à°µ‌స్తాయ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13187" aria-describedby&equals;"caption-attachment-13187" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13187 size-full" title&equals;"Ravi Krishna &colon; విరూపాక్ష సినిమాతో లైమ్ లైట్‌లోకి à°µ‌చ్చిన బిగ్ బాస్ à°¨‌టుడు&period; జీవితంలో ఇన్ని క‌ష్టాలున్నాయా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;ravi-krishna-1&period;jpg" alt&equals;"Ravi Krishna faced so many problems " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13187" class&equals;"wp-caption-text">Ravi Krishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విజేత&sol;విజయం సీరియల్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన à°°‌వికృష్ణ‌&&num;8230&semi; ఆ తర్వాత బొమ్మరిల్లు అనే సీరియల్‌లో హీరో రీప్లేస్‌మెంట్‌లో భాగంగా&period;&period; రవికృష్ణను ఆ స్థానంలో తీసుకున్నారు&period; ఆ తర్వాత టెలివిజన్‌ చరిత్రలో సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్‌ రవి కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పింది&period; బిగ్‌ బాస్‌ తర్వాత à°°‌వికి అవకాశాలు పెరుగుతాయి అనుకుంటే&period;&period; అందుకు రివర్స్‌లో జరిగింది&period; దీంతో రవికృష్ణ కెరీర్‌ డైలమాలో పడింది&period; ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో&period;&period; విరూపాక్ష అవకాశం రవికృష్ణ కెరీర్‌ను నిలబెట్టింది&period; ఇన్నాళ్లు తాను ఎదుర్కొన్న అవమానాలు&comma; బాధలు&comma; కష్టాలకు విరూపాక్ష విజయంతో సమాధానం ఇచ్చాడ‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago