Rashmika Mandanna : పొట్టి దుస్తుల‌లో అందాల అరాచ‌కం సృష్టిస్తున్న ర‌ష్మిక‌.. ఏమందంరా బాబు..!

Rashmika Mandanna : నేష‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్నా పేరు గత మూడు రోజులుగా ఇండియాని షేక్‌ చేస్తుంది. ఆమె ముఖంతో ఉన్న ఒక డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఆమె కోసం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ సైతం స్పందిస్తూ ఆమెకి అండగా నిలిచారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌ సైతం ఇనిషీయేట్‌ తీసుకుని డీజీపీకి కంప్లెయింట్‌ చేసింది. దీనిపై రష్మిక కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపింది. ఓ నేషనల్‌ ఛానెల్‌ నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌.. రష్మిక మార్ఫింగ్‌ వీడియో గురించి ప్రస్తావించారు. అదో అవమానకరమైన చర్యగా అభివర్ణించారు.

నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్‌ వీడియో గురించి వార్తల్లో చూసినట్లు చెప్పారు. అదో చేదు అనుభవమని.. ఓ సెలబ్రిటీని ఈ విధంగా కించపరచడం నిజంగా దారుణమన్నారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఫేక్ వీడియాలో రష్మిక ముఖాన్ని.. ఓ యువతికి అంటించి మార్ఫింగ్ చేశారు దుండగులు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్‌ చేసినట్టు కనిపిస్తుంది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

Rashmika Mandanna latest workout video viral
Rashmika Mandanna

ఇక ర‌ష్మిక‌కి సంబంధించిన మ‌రో వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. వర్కౌట్‌ చేస్తున్న వీడియోని పంచుకుంది రష్మిక మందన్నా. ఇందులో ఆమె పొట్టి దుస్తులు ధరించి హాట్‌ వర్కౌట్స్‌ చేస్తుంది. టైట్‌ షాట్‌, టీషర్ట్ ధరించి హాట్‌ యాంగిల్స్ లో వర్కౌట్స్ చేస్తుంది. క్రేజీ ఎక్సర్‌సైజ్‌లతో అదరగొడుతుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతూ, నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అంతేకాదు కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఈ వర్కౌట్‌ వీడియో ఉండటం విశేషం. ఇందులో తను ఫిజికల్‌గా మరింత బలంగా మారుతున్నట్టు ఆమె చెప్పింది. పరోక్షంగా ఇటీవల జరిగిన పరిణామాలపై రష్మిక రియాక్ట్ అయ్యిందని తెలుస్తుంది. తాను మరింత బలంగా తిరిగి వస్తానని చెప్పడం విశేషం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago