Rashmika Mandanna : గ‌ట్టి గాలి వీచిందా ప‌రువు మొత్తం గోవిందా.. ర‌ష్మిక ఏంటి ఇది..!

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన కూర్గ్ భామ బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల్లో చేస్తుంది. ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలు దక్కించుకుని తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటోంది. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ ను తన ఖాతాలు వేసుకుంది. అప్పటికే హిందీలో బాగా ట్రైల్స్ వేస్తున్న ఆమెకు.. పుష్ప హిట్ బాగా కలిసి వచ్చింది. దాంతో ఆమె ఏంటో అందరికి అర్ధం అయ్యింది. గ్లామర్ రోల్ అయినా.. డీ గ్లామర్ రోల్ అయినా.. రష్మిక బ్యూటీ మాత్రం ఏమాత్రం డామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది.

పుష్ప తరువాత ఆమెకు అవకాశాలు పెరిగాయి. కాని చాలా జాగ్రత్తగా సినిమాలు చూస్ చేసుకుంటుంది బ్యూటీ. ఆమె కెరీర్ ను మలపుతిప్పినసినిమాల్లో రెండు సినిమాలు పక్కా మాస్ మసాలా సినిమాలే.. మరి ముఖ్యంగా పుష్ప – యానిమల్ సినిమాతో ఇండస్ట్రీలను షేక్ చేసి పడేసింది బ్యూటీ. పుష్ప‌2 హిట్ అయిందంటే ఇక ర‌ష్మిక‌కి తిరుగు లేద‌ని చెప్పాలి. అయితే ఈ అమ్మ‌డు న్యూ ఇయర్ సంద‌ర్భంగా విహార యాత్ర‌కి వెళ్లింది. పొట్టి దుస్తుల‌లో అరాచ‌కం సృష్టించింది. ర‌ష్మిక ఉరుక్కుంటూ, ఎగురు కుంటూ స‌ర‌దాగా ఒక వీడియోని షేర్ చేసింది. ర‌ష్మిక‌ని అలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. గ‌ట్టి గాలి వీచిందా.. నీ ప‌రువు మొత్తం గోవిందా అని కామెంట్ చేస్తున్నారు.

Rashmika Mandanna latest olive green color dress video viral
Rashmika Mandanna

రష్మిక మందన్నాకు ఆరోగ్యంపై శ్రద్ద ఎక్కువ. ఆమెతో పాటు షూటింగ్ లో ట్రావెల్ చేసేవారికి ఈ విషయంబాగా అర్ధం అవుతుంది.. తెలుస్తుంది. అమెకు తన అందం, ఫిట్ నెస్ మీద అంత శ్రద్ద ఉంది కాబట్టే..ఎక్కువ టైమ్ ఆమె బాగా జిమ్ చేస్తుంది. జిమ్ డుమ్మా కొట్టకుండా చేస్తుంది కాబట్టి తనకు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తింటుంది . అందుకే వెయిట్ కంట్రోల్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. ఇక జిమ్ విషయంలో షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్లినా కాని ఆమె వర్కౌట్స్ ను మానేయదట. ఏదో ఒక ప్లేస్ చూసుకుని చేసేస్తుందట.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago