Manchu Lakshmi : బాబోయ్.. మంచు ల‌క్ష్మీని ఇంతగా ఎప్పుడు చూసి ఉండ‌రు.. ఈ వ‌య‌స్సులో అంత అవ‌స‌రమా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Lakshmi &colon; మంచు మోహన్ బాబు తనయురాలు&comma; సినీ నటి మంచి లక్ష్మి గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఇటీవ‌లి కాలంలో ఈ ముద్దుగుమ్మ యమ రెచ్చిపోతోంది&period; తన గ్లామర్ యాంగిల్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది&period; మునుపెన్నడూ కనిపించని హాట్ లుక్ లో కనిపించింది మంచు à°²‌క్ష్మి&period; కొద్ది రోజుల క్రితం స్విమ్‌ సూట్‌ వేసి నానా హడావిడి చేసింది&period; దీంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి కామెంట్స్ పెట్టారు&period; ఇక తాజాగా టైట్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో à°°‌చ్చ‌చేసింది&period; మంచు à°²‌క్ష్మీని అలా చూసి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు&period; ఐదు à°ª‌దుల à°µ‌à°¯‌స్సుకి à°¦‌గ్గ‌à°°‌వుతున్న మంచు à°²‌క్ష్మీ ఇటీవ‌à°² ఇలా రెచ్చిపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిర్మాతగా&comma; ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించిన మంచు లక్ష్మీ ఇప్పుడు సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటోంది&period; మెరిసిపోయే డ్రెస్ లు వేసుకుంటూ హాట్ గేరేస్తోంది&period; దీంతో నిత్యం మంచు లక్ష్మి పేరు జనం నోళ్ళలో నానుతోంది&period;మొదట నటిగా&period;&period; ఆ తర్వాత హీరోయిన్‌గా&period;&period; ఆ తర్వాత నిర్మాతగా అన్ని ప్రయోగాలు చేసింది మంచు లక్ష్మీ&period; వయసు పెరిగినప్పటికి దాన్ని కవర్ చేసుకునేందుకు మోడ్రన్ డ్రెస్‌లు&comma; మేకప్‌లు వేసుకుంటున్న మంచు లక్ష్మీని బాడీ షేమింగ్ పేరుతో ఆటపట్టిస్తున్నారు నెటిజన్లు&period;ఎవ్వరు ఎలా వెటకారం చేసినా తన పని తాను చేసుకుంటూ పోతోంది ఈ మంచువారమ్మాయి&period; ప్రస్తుతం సినిమాలు&comma; వెబ్ సిరీస్‌లు చేస్తూనే పలు టీవీ షోస్ చేస్తూ సందడి చేస్తోంది మంచు లక్ష్మి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23784" aria-describedby&equals;"caption-attachment-23784" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23784 size-full" title&equals;"Manchu Lakshmi &colon; బాబోయ్&period;&period; మంచు à°²‌క్ష్మీని ఇంతగా ఎప్పుడు చూసి ఉండ‌రు&period;&period; ఈ à°µ‌à°¯‌స్సులో అంత అవ‌à°¸‌రమా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;manchu-lakshmi&period;jpg" alt&equals;"Manchu Lakshmi shared her latest video viral" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23784" class&equals;"wp-caption-text">Manchu Lakshmi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎప్పటికప్పుడు తన సినిమా&comma; ఫ్యామిలీ అప్ డేట్స్ షేర్ చేయడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉండటం మంచు లక్ష్మి హ్యాబీ&period; అయితే ఈ మధ్యకాలంలో తన గ్లామర్ లుక్స్ కూడా వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది మంచు లక్ష్మి&period;రీసెంట్ కాలంలో మంచు లక్ష్మి తీరు చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు&period; ఎప్పుడు ఎలాంటి ఫొటోస్ పంచుకుంటుందా అని ఆమె సోషల్ మీడియా వాల్ పైనే కన్నేసి ఉంచుతున్నారు&period; ఫ్యాన్స్‌ని ఏ మాత్రం à°¡à°¿à°¸‌ప్పాయింట్ చేయ‌కుండా మంచు వార‌మ్మాయి ఎప్ప‌టిక‌ప్పుడు అందాల విందుతో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"9O3SJnpUJ88" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago