Sudigali Sudheer : సుడిగాలి సుధీర్-యాంకర్ రష్మీ .. ఈ రెండు పేర్లు విడిగా కంటే కలిపే ఎక్కువ వినుంటారు ఆడియన్స్. ఎందుకంటే అప్పట్లో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ల స్వయంవరం, ప్రేమాయణం, పెళ్లి పుస్తకం ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మల్లెమాల స్టేజ్ పైనే వీళ్లకి చాలా సార్లు పెళ్లి చూపులు, నిశ్చితార్థం.. చివరికి పెళ్లి కూడా చేశారు. అయితే ఆ తర్వాత అదంతా ఉత్తుత్తిదే అంటూ ఆడియన్స్ చెవుల్లో మల్లెపూలు కూడా పెట్టారు. అయితే ఇదంతా టీఆర్‌పీ రేటింగ్ హంగామా అని తెలియని ఆడియన్స్, ఫ్యాన్స్ ఇప్పటికీ మా అన్న-వదినలు (సుధీర్-రష్మీ) ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అంటూ కామెంట్లు పెడుతూనే ఉంటారు.
తాజాగా సుధీర్ కి సంబంధించిన విషయం ఓ వార్త వైరల్ అవుతుంది. ఇటీవల ఓ వేడుకలో సుధీర్.. రష్మీని తన తల్లిదండ్రులని కౌగిలించుకున్నాడు.తన సోదరి శ్వేత ముందే సుధీర్ .. రష్మీని గట్టిగా హగ్ చేసుకున్నాడు. త్వరలో రష్మీ-సుధీర్ పెళ్లి జరగనుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.బుల్లితెర జోడీలలో రష్మీ, సుధీర్ జోడీ క్యూట్ జోడీగా పేరు సంపాదించుకోగా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుధీర్, రష్మీ ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు.
బుల్లితెరపై సుధీర్, రష్మి జోడీకి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.అయితే సుడిగాలి సుధీర్ రష్మీకి భారీ షాక్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే సుడిగాలి సుధీర్ కు తన మరదలితో ఎంగేజ్మెంట్ జరిగిందని త్వరలో పెళ్లి కూడా చేసుకోనున్నాడని సమాచారం అందుతోంది.వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించడానికి సుడిగాలి సుధీర్ ఇష్టపడటం లేదు. అయితే సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటే బాగుండేదని ఇప్పటికీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆఫ్ స్క్రీన్ లోనూ, ఆన్ స్క్రీన్ లోనూ ఈ జోడీ బెస్ట్ జోడీ అని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు సుధీర్ హీరోగా పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోకపోవడం గమనార్హం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…