Rashmi Gautam : ఒకప్పుడు సినిమాలతో అడపాదడపా సందడి చేసిన రష్మి జబర్ధస్త్ షోతో యాంకర్‌గా సెటిల్ అయింది. ఈ షో రష్మికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావడంతో ఈ అమ్మడు యాంకర్‌గానే కంటిన్యూ అవుతుంది. ఎప్పుడో ఒకసారి వెండితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం రష్మి గౌతమ్ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతుంది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మూడు షోస్ ను కూడా రష్మినే హ్యాండిల్ చేస్తోంది. ఇక పండగ పండగకు స్పెషల్ షోస్ ప్లాన్ చేయడం, అందులో రష్మిని హైలైట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఢీ సీజన్ 14 మిస్ అయినా.. శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోస్ వంటి షోస్ ఆమె ఖాతాలో వచ్చిపడడంతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతుంది. సినిమా ఆఫర్స్ తగ్గి అల్లాడుతున్న రష్మికి బుల్లితెర మంచి జోష్ తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు రష్మి చేస్తున్న కొన్ని షోస్ పట్ల కొందరు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ రష్మిపై దారుణమైన కామెంట్స్ చేశాడు. చెత్త షోస్ చేసే బదులు హీరోయిన్‌గా ట్రై చేయొచ్చు కదా అని ఆమెని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దీనికి రష్మి ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
నా దగ్గర మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. అందులో నేను హీరోయిన్‌గా నటిస్తాను.. నువ్వు సినిమా నిర్మిస్తావా.. చెప్పు ఇప్పుడు యాంకరింగ్ మానేసి వస్తాను అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. రష్మి ప్రశ్నకు నెటిజన్ బిత్తరపోయాడు. ఇక ఇదిలా ఉంటే రష్మి ఇటీవల సోషల్ మీడియాలో ఎంతగా సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పొట్టి పొట్టి దుస్తులలో థైస్ షోస్‌తో పాటు ఎద అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంది. ఈ అమ్మడి అందాలకు మంత్ర ముగ్ధులవుతున్నారు నెటిజన్స్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…