Manchu Manoj : మంచు మోహన్ బాబు నట వారసుడు మంచు మనోజ్ తన కెరీర్‌లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. మాస్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నాడు. దొంగ దొంగది అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచు మనోజ్. అయితే మనోజ్ కొన్నాళుగా సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాడని చెబుతున్నారు. మనోజ్ సినిమాల్లో నటించక దాదాపు నాలుగేళ్లు గడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లప్పగించి చూస్తున్నారు.
ఇక సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే పర్సనల్ లైఫ్ కూడా డిస్ట్రబ్ అయింది. ముందు మనోజ్.. ప్రణతి అనే యువతిని పెళ్లి చేసుకోగా పలు కారణాల వలన ఇద్దరూ విడిపోయారు. ఇక అప్పటి నుండి మనోజ్ సింగిల్‌గానే ఉంటున్నాడు. అయితే ప్రణతి ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రణతి ప్రస్తుతం అమెరికాలో సింగిల్ గా ఉంటోంది. అమెరికాలో వ్యాపారం చేస్తుందని అంటున్నారు. ఇక భూమా మౌనిక రెడ్డిని మనోజ్ ఈ ఏడాది డిసెంబర్ లో వివాహం చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
ఇక కొందరు అయితే వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారాని ప్రచారం చేస్తున్నారు. దీనిపై రానున్న రోజులలో పూర్తి క్లారిటీ అయితే రానుంది. విడాకుల తరవాత మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవ్వగా మొదటి భార్య ప్రణతి రెడ్డి ఎలా ఉంది ప్రస్తుతం ఏం చేస్తుంది అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె ఇప్పుడు అక్కడ సోలోగానే జాబ్ చేసుకుంటూ జీవితం గడుపుతున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…