Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్. చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే యాంకర్ రష్మీ బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌కు గురవుతుంది. ఆమె భాష, వస్త్రాధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి.
అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా అంటూ ఎపిసోడ్ నిర్వహించారు. అందులో స్కిట్స్, డాన్సులతో పాటుగా ఒక గేమ్ నిర్వహించారు. ఆ గేమ్ షో ఏంటి అంటే.. టేబుల్ మీద జూస్ గ్లాస్‌లు పెట్టారు. ఆ జ్యూస్ గ్లాస్‌లో వెండి, గోల్డ్ కలర్ కాయిన్స్ ని ఉంచారు. ఎవరికైతే వెండి కాయిన్ వస్తుందో వాళ్లు ఎవరికైనా థాంక్స్ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అదే గ్లాస్ గోల్డ్ కలర్ కాయిన్ వస్తే.. వారి జీవితం మొత్తం మీద ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అంటూ గేమ్ ప్లాన్ చేశారు.
యాంకర్ రష్మీ గేమ్ గురించి వివరించగానే.. ఆటో రాంప్రసాద్ ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే.. సిల్వర్, గోల్డ్ కలర్ కాయిన్స్ ఉన్నాయి కదా.. ఒకవేళ జ్యూస్‌తో పాటుగా కాయిన్ మింగేస్తే ఏంటి పరిస్థితి అనే డౌటనుమానం వచ్చింది. అదే ప్రశ్నను రష్మీని అడిగాడు. ఒకవేళ కాయిన్ మింగేస్తే ఏంటి పరిస్థితి అని.. అందుకు రష్మీ మీరు బయటకు మింగేయోచ్చు అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ఒక ఫ్యామిలీ షోలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి అందరికీ పంచులేసే రాంప్రసాద్ కి రష్మీ పంచు వేసింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…