Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Rashmi Gautam : ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షోలో రష్మీ బూతులు.. అంత మాట అనేసిందేంటీ అంటూ నోరెళ్ళబెడుతున్న నెటిజన్లు..!

Usha Rani by Usha Rani
November 28, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‏గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మీ గౌతమ్. చాలాకాలంగా ఎక్స్ ట్రా జబర్ధస్త్ షోకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి సైతం హోస్ట్ గా చేస్తుంది. చూడ చక్కని రూపంతో పాటు అదిరిపోయే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ భామ.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలాకాలం క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే యాంకర్ రష్మీ బుల్లితెరపై ఫుల్ ట్రోలింగ్‌‌కు గురవుతుంది. ఆమె భాష, వస్త్రాధారణ ఇలా అన్నింటి మీద నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి.

అలాంటి ఘటనే ఒకటి తాజాగా జరిగింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో భాగ్యలక్ష్మీ బంపర్‌ డ్రా అంటూ ఎపిసోడ్‌ నిర్వహించారు. అందులో స్కిట్స్‌, డాన్సులతో పాటుగా ఒక గేమ్‌ నిర్వహించారు. ఆ గేమ్‌ షో ఏంటి అంటే.. టేబుల్‌ మీద జూస్‌ గ్లాస్‌లు పెట్టారు. ఆ జ్యూస్‌ గ్లాస్‌లో వెండి, గోల్డ్ కలర్‌ కాయిన్స్‌ ని ఉంచారు. ఎవరికైతే వెండి కాయిన్‌ వస్తుందో వాళ్లు ఎవరికైనా థాంక్స్‌ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అదే గ్లాస్‌ గోల్డ్‌ కలర్‌ కాయిన్‌ వస్తే.. వారి జీవితం మొత్తం మీద ఎవరికైనా సారీ చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. అంటూ గేమ్‌ ప్లాన్‌ చేశారు.

Rashmi Gautam comments in a show netizen troll her
Rashmi Gautam

యాంకర్‌ రష్మీ గేమ్‌ గురించి వివరించగానే.. ఆటో రాంప్రసాద్‌ ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే.. సిల్వర్‌, గోల్డ్‌ కలర్‌ కాయిన్స్‌ ఉన్నాయి కదా.. ఒకవేళ జ్యూస్‌తో పాటుగా కాయిన్‌ మింగేస్తే ఏంటి పరిస్థితి అనే డౌటనుమానం వచ్చింది. అదే ప్రశ్నను రష్మీని అడిగాడు. ఒకవేళ కాయిన్‌ మింగేస్తే ఏంటి పరిస్థితి అని.. అందుకు రష్మీ మీరు బయటకు మింగేయోచ్చు అంటూ ఘాటుగా బదులిచ్చింది. ఆమె ఏ ఉద్దేశంతో చెప్పినా కూడా ఒక ఫ్యామిలీ షోలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి అందరికీ పంచులేసే రాంప్రసాద్‌ కి రష్మీ పంచు వేసింది అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Tags: Rashmi Gautam
Previous Post

Pavitra Lokesh : త‌న‌పై ఆమెనే త‌ప్పుడు ప్ర‌చారం చేయిస్తుంద‌న్న ప‌విత్ర లోకేష్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు..

Next Post

Shruti Haasan : శృతి హాసన్‌కు ఏమైంది.. ఇలా మారిపోయింది.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.